సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, జులై 2012, గురువారం

రాజాధి రాజా శ్రీ యోగి రాజా


రాజాధి రాజా శ్రీ యోగి రాజా

శిరిడీ నివాసా శ్రీ సాయి రాజా     // రాజాధి //మదిలోన కొలువైన మామంచి దేవా

చెవులకు యింపైన శుభ సాయి నామా  //రాజాధి //ఆపదల నున్నపుడు అండగా నిలిచావు

ఆర్తిలో నున్నపుడు అక్కున జేర్చావు    // రాజాధి //బాధలందున్నపుడు ప్రక్కన నిలిచావు

వేదనల నున్నపుడు ఆదుకున్నావు      // రాజాధి //గీతా చార్యుడై గురుడవై పొడసూపి

సాకేత రాముడై సాయియై నిలిచావు   //రాజాధి //    సర్వ సుమన శ్శక్తి సంపన్ను డగు నిన్ను

ఎల్ల వేళళ కొలిచి తలచేము తండ్రీ         // రాజాధి  //బాబ బాబా యని పరి పరి పిలిచేము

మా భాగ్యమగు నిన్ను మరి మరి కొలిచేము // రాజాధి //  

11 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుంది రాజారావు గారూ!
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగుందండి..నాకు అర్ధమయ్యేంత సులువుగా రాసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. యెంత బాగా వ్రాసారు...బాబా అంటే చాలు ఆయన వచ్చేస్తారు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అరుదైన ఆత్మీయ నేస్తం !
  ఫాతిమాజీ!
  భగవంతుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శశికళ గారూ ,
  సాయినాధుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని .
  ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు