రాజాధి రాజా శ్రీ యోగి రాజా
శిరిడీ నివాసా శ్రీ సాయి రాజా // రాజాధి //
మదిలోన కొలువైన మామంచి దేవా
చెవులకు యింపైన శుభ సాయి నామా //రాజాధి //
ఆపదల నున్నపుడు అండగా నిలిచావు
ఆర్తిలో నున్నపుడు అక్కున జేర్చావు // రాజాధి //
బాధలందున్నపుడు ప్రక్కన నిలిచావు
వేదనల నున్నపుడు ఆదుకున్నావు // రాజాధి //
గీతా చార్యుడై గురుడవై పొడసూపి
సాకేత రాముడై సాయియై నిలిచావు //రాజాధి //
సర్వ సుమన శ్శక్తి సంపన్ను డగు నిన్ను
ఎల్ల వేళళ కొలిచి తలచేము తండ్రీ // రాజాధి //
బాబ బాబా యని పరి పరి పిలిచేము
మా భాగ్యమగు నిన్ను మరి మరి కొలిచేము // రాజాధి //
చాలా బాగుంది రాజారావు గారూ!
రిప్లయితొలగించండి@శ్రీ
శ్రీనివాస్ గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .
బాగుందండి..నాకు అర్ధమయ్యేంత సులువుగా రాసారు.
రిప్లయితొలగించండిజలతారు వెన్నెల గారూ ,
రిప్లయితొలగించండిధన్యవాదములు .
యెంత బాగా వ్రాసారు...బాబా అంటే చాలు ఆయన వచ్చేస్తారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు శశి కళ గారూ ,
రిప్లయితొలగించండిmaakosam sulabha baashalo rasaaraa sir
రిప్లయితొలగించండిఅరుదైన ఆత్మీయ నేస్తం !
రిప్లయితొలగించండిఫాతిమాజీ!
భగవంతుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని
mee sneham adrustamgaa anukuntaanu sir mee smskaaraaniki salaam.
తొలగించండిఓం సాయినాధాయ నమహ
రిప్లయితొలగించండిశశికళ గారూ ,
రిప్లయితొలగించండిసాయినాధుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని .
ధన్యవాదములు .