సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కనియెన్ రుక్మిణి .....కనియెన్ రుక్మిణి  ' చంద్ర మండల ముఖున్ , కంఠీరవేంద్రావల
గ్ను , నవాంభోజ దళాక్షు , చారుతర వక్షున్ , మేఘ సంకాశ దే
హు , నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్ , చక్రి , పీతాంబరున్ ,
ఘన భూషాంకితు , కంబు కంఠు , విజయోత్సాహున్ , జగన్మోహనున్ ' .
                          ------ బమ్మెర పోతన

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి