పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
బాగుంది మాస్టారూ. లోకానికి ఎంతో మేలు చేసే సూర్యుడిని ఎంత స్తుతించినా తక్కువే.నాకిష్టమైన ఈ నాలుగు పదాలు గుర్తొచ్చాయి."శ్రీ సూర్యనారాయణావేదపారాయణాలోక రక్షామణీదైవ చూడామణీ.............."చిన్నప్పుడు ఈ స్తోత్రం ఆల్ ఇండియా రేడియోలో వస్తుండేది.మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ధన్యవాదములు సార్ ,ఆ లోకబాంధవుడే ప్రత్యక్ష నారాయణుడు కదా !మీరన్నది యథార్థము .
బాగుంది మాస్టారూ. లోకానికి ఎంతో మేలు చేసే సూర్యుడిని ఎంత స్తుతించినా తక్కువే.
రిప్లయితొలగించండినాకిష్టమైన ఈ నాలుగు పదాలు గుర్తొచ్చాయి.
"శ్రీ సూర్యనారాయణా
వేదపారాయణా
లోక రక్షామణీ
దైవ చూడామణీ
.......
......."
చిన్నప్పుడు ఈ స్తోత్రం ఆల్ ఇండియా రేడియోలో వస్తుండేది.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
ధన్యవాదములు సార్ ,
రిప్లయితొలగించండిఆ లోకబాంధవుడే ప్రత్యక్ష నారాయణుడు కదా !
మీరన్నది యథార్థము .