సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, ఆగస్టు 2018, గురువారం

నా శ్రీమతి స్మృత్యర్థం .....

ఈరోజు నా భార్య లక్కాకుల సుభాషిణమ్మ
స్మృత్యర్థం కుల్లూరు జూనియర్ కాలేజి లో
మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు
ఆనందంగా ఉంది .

12 వ్యాఖ్యలు:
 1. చల్ల గానుజూచును మిమ్ము చల్ల గుబ్బ
  లిదొర, రాజన్న పేర్మిని లెస్స గాను
  మంచినీరు నందించిరి మాన్యులు, బడి
  పిల్ల లెల్లరి కిన్ మేలు విరివిగాన!


  చాలా మంచి పని చేసినారు. Keep it up.
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ శ్రీమతిగారి జ్ఞాపకార్ధం చాలామంచి పని చేశారు. అభినందన శతం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్లాఘనీయమైన పని, రాజారావు గారూ 👍. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంచిపని చేశారు మాస్టారు గారు. మీరు చేసిన ఈ మంచి పని శ్లాఘనీయం. చిరస్మరణీయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పదుగురికి పనికి వచ్చే పని చేసారు గురువు గారు.
  మీరు చేసిన మంచి పనికి మీకు మంచి జరుగు గాక.
  __/\__ ...

  ప్రత్యుత్తరంతొలగించు