సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, సెప్టెంబర్ 2018, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు


కొలిచిన వారికి కొండంత వేలుపై
సద్బుధ్ధి నిచ్చు ప్రసన్న మూర్తి
పిలిచిన దిగివచ్చి విఘ్నాలు తొలగించి
కార్యసిధ్ధి నొసగు కార్య మూర్తి
ఆకులలుములు దెచ్చి యర్చించినా మెచ్చి
ఘన కటాక్షములిచ్చు కరుణ మూర్తి
కుడుములే నైవేద్య మిడినను తృప్తుడై
మనసార దీవించు మహిత మూర్తి

మూడు గుంజీలు దీసినా మోదమంది
నెమ్మి కోరిన వరములు గ్రుమ్మరించు
భక్త సులభుండు  సకల సంపద ప్రదాత
శ్రీ గణేశుని  తొలిపూజ చేసి కొలుతు .

143 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది గురువు గారు. మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు సర్...

    రిప్లయితొలగించండి


  2. మరువకపత్ర జిలేబిన్
    మరువక పరశుధర! పాహి మాం పిళ్లారీ!
    గురువందనము కరివదన
    అరుగున చేర్చితి కుడుముల నైవేద్యముగా !


    శుభాకాంక్షలతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గణేశ ఉవాచ
      --------
      కుడుములు లడ్డూ లిష్టము
      పడవు జిలేబీలు నాకు పండిత సుకవీ !
      విడువుము జిలేబి నామము
      అడిగితి నీ పేరు జెప్పి యర్చించు మికన్ .

      తొలగించండి
    2. “జిలేబి” గారే అజ్ఞాతలను పేరు జెప్పి శరణు కోరరా అవి అదిలిస్తుంటారు. మీరేమో ఆ మహా అజ్ఞాతనే పేరు చెప్పూ అంటున్నారు. అయ్యే పనేనా 🙂? అర్చనలప్పుడు తన నిజనామధేయం చెప్పుకుంటూనే ఉండుంటారు లెండి.

      తొలగించండి
    3. ఉండబట్ట/లే/క అడగక అడిగితిరి గురువులు, తీర్చగ
      పండగ పూట సౌహార్ద్రముగ నొకే ఒక చిరు, సరి, కోరిక
      పండగా వారి ఆశ, మరి నిండగా మనందరి మది
      రండహో వినెదము పం(మం)డిత జిలేబీ తదీయ నామము విప్పా !!
      jf/jk :)

      తొలగించండి


    4. నీ నామం బెద్ది జిలే
      బీ? నీకు తెలియని మనికి విఘ్నేశ్వరుడా
      యీ నేల పైన గలరా
      యేనుగు మొగమయ్య దేవ హేరంబ! నమో!


      జిలేబి

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. నామం జెప్పు నామం జెప్పూ జిలేబమ్మా
      ఒక్కసారి నోరే విప్పూ పోలేరమ్మా
      నామం నామం జెప్పు అయ్యరు బామ్మా
      పేరుతోటి పద్యం కట్టు, ఎటు పోలేరమ్మా ...

      jf :)

      https://www.youtube.com/watch?v=n7ZTtd4gWTQ

      తొలగించండి
    7. స్వామీ ! గణనాధా ! నిజ
      నామము దెలుపంగ తనకు నచ్చదట , ప్రభూ !
      మేమా , తగువారముగా
      మోమము , నీవైన దెలియ నోమవ ! యేమీ !

      తొలగించండి
    8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  3. పద్యం బాగుంది మాస్టారూ. వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. >>>నామం జెప్పు నామం జెప్పూ జిలేబమ్మా
    ఒక్కసారి నోరే విప్పూ పోలేరమ్మా>>>>>

    వారి నామధేయము రాజ్యలక్ష్మి.

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఓ రాజ్యలక్ష్మి! నీవే
      బాలా పంచదశలోక పంచు జిలేబీ :)
      గోలా! బేల! వికీలీక్స్
      లైలా తెలివి సుమి యితరులకు గలదా పో :)


      జిలేబి

      తొలగించండి
    2. వాట్, రాజ్యలక్ష్మా ? వరూధిని అయ్యుంటుంది, ఆ మాట మనకు చెప్పకనే చెబుతున్నారు అని ఇంతకాలం నాకుండిన అనుమానం. హేవిటో? ఇంతకీ “జిలేబి” గారు అవుననీ, కాదనీ అనడం లేదే?

      నవలారచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి ఫొటో తీసుకొచ్చి అందరికీ చూపించినట్లు (ఆయన తన బొమ్మ ఎక్కడా చూపించేవాడు కాదు) “జిలేబి” గారు ఇంతకాలం పదిలంగా దాచుకున్న పేరును బట్టబయలు చేసినందుకు ... నీహారిక గారికి నిష్కృతి ఉందంటారా, పాపం 😀😀😀😀 ?

      తొలగించండి
    3. మా అమ్మ కూడా స్వరాజ్యం వచ్చినపుడే పుట్టింది.మా అమ్మమ్మ పేరు కూడా స్వరాజ్య లక్ష్మి.
      సూరేకాంతాన్ని మర్చిపోతానా ? వికీలీక్స్ కాదు షెర్లాక్ హోంస్ అనండి.( 🦁 గారు కుళ్ళుకోవాలంతే !)

      తొలగించండి
    4. Sherlack holmes టైప్ చేయడం రాలేదు.శ్యామలీయం గారూ ఒగ్గేయండీ !

      తొలగించండి


    5. ఓ నాగమ్మ! శుభాంగి! పంకజముఖీ! ఓజస్వితా! తొయ్యలీ!
      నీ నామంబును బండి వారడుగగా నీహారికా దేవి తా
      నీనామంబును రాజ్యలక్ష్మి యనెపో!నీపేరికన్ మ్రోగు పూ
      బోణీ జాలము లో జిలేబి యగుచున్ బొమ్మాళి! శార్దూలమా!

      జిలేబి

      తొలగించండి
    6. పేరు రాజ్యలక్ష్మి , పెన్నిధి ధిషణకు
      తెలుగు సంస్కృ తాంగ్ల ములలొ దిట్ట
      పట్టు బట్టి నేర్చె పద్యాలు వ్రాయుట
      పండితులును కవులు భయపడంగ .

      తొలగించండి
    7. తమిళంలో కూడా నండి. కన్నడం కూడానా అని కించిత్ అనుమానం 🙂.

      తొలగించండి

    8. వారికి తెలిసిన భాషలన్ని కుదుర్చుకోవాలంటే శార్దూలమందుకోవసిందేస్మీ :)


      జె కె :)

      లక్కాకుల వారికి నతులు


      జిలేబి

      తొలగించండి


    9. కల్లా కపటంబెరుగవు!
      బుల్లెమ్మయె రాజ్యలక్ష్మి బొమ్మాళి యనన్
      సల్లాపంబులు సామీ!
      కల్లచ్చున నరగదీసి కానుము రాజా !

      తొలగించండి
    10. అనుకున్నా .. మీరిటువంటిదేదో అంటారని 😆. మీరా అంత తేలికగా దొరికేది 😩?

      తొలగించండి
    11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    12. 🦁 గారూ,

      జిలేబీ గారి నామధేయము స్వరాజ్య లక్ష్మి. వారే ఒక పోస్టులో చెప్పారు.మీకు ఓపిక ఉంటే వెతుక్కోండి.వేల పోస్టుల్లో ఎక్కడని వెతుకుతారు ? మీ SHERLOCK HOLMES మీద ఒట్టు నేను చదివాను.

      తొలగించండి
    13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    14. @ వెంకట రాజారావు gaaru,

      కల్లచ్చున నరగదీసి కానుము రాజా !

      తొలగించండి
    15. >>జిలేబీ గారి నామధేయము స్వరాజ్య లక్ష్మి.

      అమ్మయ్య! జిలేబీ అంటే అందరూ అనుకునేలాగా 2 in 1 కాదన్నమాట

      తొలగించండి
    16. అంటే ఏవిటండీ ? వారి పద్యం పరమార్థం నన్ను టోకరా కొట్టించడమేనా ?

      తొలగించండి
  5. ఈ విషయంలో శ్యామలీయం గారొగ్గేసినా నానొప్పను అంతే 😡. నా ఇష్ట డిటెక్టివ్ పేరు సరిగ్గా వ్రాసి తీరాలి. జాగ్రత్తగా చూడండి ... SHERLOCK HOLMES 🙂.

    మీకు మీ కుటుంబానికీ వినాయక చవితి శుభాకాంక్షలు, నీహారిక గారూ .

    🦁 ... 📘⭐️😎

    రిప్లయితొలగించండి
  6. // “వికీలీక్స్ కాదు షెర్లాక్ హోంస్ అనండి.( 🦁 గారు కుళ్ళుకోవాలంతే !)” //

    😀😀. Good job 👍.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హోమ్స్ ...
      ఏదీ అనండి ... హోమ్స్.
      హోమ్స్ ... :)
      lol ... jf ...

      తొలగించండి
    2. (స్వగతం : బండి రావు ఇప్పటికి దొరికారు.)

      నిన్న నీహారిక గారా అన్నారు. నీహారిక డల్ గా ఉంటుందా ? సరిగ్గా చూసారా ? మళ్ళీ చూడండి. (బొమ్మరిల్లు హాసిని స్టైల్ లో)

      లేఖిని లో Sherlack holmes ఎలా టైప్ చేయాలో చెప్పండి.
      This is your homework....ok !

      తొలగించండి

    3. నీహారిక గారూ,
      మీ ఇంటికొస్తా, మీ వాకిట్లోకొస్తా, మీ నట్టింట్లోకొస్తా - ప్లేస్ మీరు చెప్పినా సరే, ప్లేస్ నన్ను చెప్పమన్నా సరే
      - టైం డిటో డిటో ... ఇలా మీరు యువరత్న బాలకృష్ణ గారు పూనినట్లుగా ఛాలెంజ్ చేస్తే నాకింకా సరిగ్గా, మళ్ళీ మళ్ళీ చూసే ధైర్యం ఎక్కడుంటుందండి! ఒప్పేసుకున్నా. పక్కగా తప్పేసుకున్నా...
      అయినా మీరు డల్ గా ఉంటే బ్లాగుల్లో సందడేమి ఉంటుందండి? మీరో సగం మాయమ్మో సగం. మీ ఇద్దరూ చెరో సైడ్ లేకపోతే సందడి ఓ బిందెడు కూడా ఉండదు. సందట్లో సడేమియాగా మీకో అన్నయ్య గారు దొరికారుగా. హ్యాపీ రీయూనియన్. ప్రక్కనే ఒక కర్చీఫ్ పెట్టుకుని, అన్నయ్య పెన్నిధి పాడుకుంటూ - ఏ బంధన్ రిష్తోం కా చూస్తూ ఉండండిక ... :)

      (నేను లేఖిని వాడనండి. రెండు మూడు సార్లు డౌన్లోడ్ ట్రై చేస్తే అవలేదు. నేను తెలుగు చంగతి లో ఆన్లైన్ లోనే టైపు చేసుకుంటూ ఉంటాను. సో, హోమ్ వర్క్ నాకు తప్పినట్లే(గా) ... నేను గత రాత్రే మీకు వ్యాఖ్య పెట్టడానికి రెడీ చేసుకున్న టెక్స్ట్ లాస్ట్ మినిట్ లో ఆటో సెలెక్ట్ అయ్యి డిలీట్ అయిపొయింది.
      పొతే సకల జనులకూ నాదో విజ్ఞప్తి. ఇప్పుడు కూడా అలానే అయ్యి పదే పదే డిలీట్ అవుతూ చాలా చికాకు పెట్టేస్తోంది. ఇక్కడ టైపు చేస్తోంటే దానంతట అదే వెళ్ళిపోయి వేరే లైన్లో ఎక్కడెక్కడో టైపు అయిపోతోంది. becoming so helpless. can somebody come to my rescue please. __/\__ ...

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. ఓహో, ఇంటిపేరు కూడా పట్టేశారా? చాలానే పరిశోధించినట్లున్నారు నీహారిక గారు 👌. అపర షెర్లాక్ హోమ్స్ 👏 . కానీ “జిలేబి” గారు కన్ఫర్మ్ చెయ్యడం లేదే, కాదనీ అనడం లేదు, అదీ సమస్య 🤔 (మీరన్నట్లుగా పాత టపాలన్నీ గాలించే ఓపిక నాకు లేదు లెండి). పైగా “సల్లాపంబులు” అంటున్నారు పైనొక పద్యంలో 🙁. హేవిటో.

      తొలగించండి
  8. కాణీపాకం దేవా ఓ గణేశా
    ఎంతపని చేసావు శ్రీ గణేశా
    అసలు పేరు ఇదనీ ఇంటిపేరు అదనీ
    గుట్టు రట్టు చేసావు జై గణేశా ...

    మాష్టరు గారు పండగ పూట మీరు గత పోస్ట్ ను తాజాగా వెలువరించడంలోని అసలు కిటుకు ఇదన్న మాట ! సదరు జిలేబీయాన్ని బజార్లో పెట్టి అమాయకంగా నటిస్తూ, అల్లరి పెట్టడానికన్నా మాట !

    అమ్మ! అమ్మ ! ఎంతెంత మంది ఉద్దండులువెలికి తీయలేని రహస్యాన్ని గణేశుని సాయంతో, అప్పుడెప్పుడో అంతు చూస్తా అంటూ, విజయశాంతి పూని, వీర ఛాలెంజ్ చేసి, పళ్లతో లాభం లేదని, కత్తులు నూరుతున్న నీహారిక గార్ని రంగం లోకి దించి ... మళ్ళీ ఎక్కడ మిస్ అవుతామో అని మెల్లగా నాకు ముట్టించి, వెన్ను దట్టించి, నన్ను కూడా ఓ పావు (వంతు) గా, విల్లు ఎక్కు పెట్టించి ... వామ్మో వామ్మో ఏం స్కీం ... ఏం స్కాం !?

    జిలేబీ గారూ ఇదంతా నాకేం సంబంధం లేదు. తూచ్చి. నా పద్యాలూ, వాఖ్యలూ, రద్దు పరుస్తున్నాను. జిలేబీజి నేను మీ పార్టీనే. మోసం జరిగింది. తిరిగి మీ పార్టీలో చేర్చుకోండి. నాకు మీ పేరు తెలీదు. మీ ఇంటి పేరు అసలు ఎప్పుడూ నేను వినను కూడా వినలేదు. మీరెప్పటికీ నాకు జిలే'బీ' గారే ...

    ( జిలేబీ మాత కు నా సానుభూతి ని తెలపడానికి కూడా మీ బ్లాగ్ నే ఉపయోగించ వలసి రావడం చాలా బాధగా ఉంది. అయినా తప్పదు. విధి లిఖితం. మాతాశ్రీ జరిగినదానికి చింతించి, పుంఖాను పుంఖాలుగా పద్యాలు ప్రసరించి, ఏ అఘాయిత్యం తలపెట్టవలదు.

    (ప్రక్కనుంచి విన్నకోట వారు 'చేసుకున్నోళ్లకు చేసుకున్నంత' అంటూ సణుక్కోవడం నాకు వినబడినట్లు అనుమానంగా ఉందమ్మా - మీరు గతంలో వారిని విన్నకు, కోటకు కాకుండా లంకె తెంచినందులకు గరం గరం గా ఏమన్నా మనసులో పెట్టుకున్నారేమో ...! ఏమోనమ్మా నేను చెప్పాల్సింది చెప్పాను. ఆపై మీ ఇష్టం)

    ఇట్లు
    మీ బాల గణేశుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరేమిటి సడన్ గా జంపు చేసేశారు ? మా కోటను మానుండి మాటిమాటికీ దూరం జరపడం (మేం మళ్ళా దగ్గరకు జరగవలసి రావడం) లాంటి చిలిపి పనులు ఇప్పటికీ చేస్తున్న “జిలేబి” గారంటే భయంతో కూడిన భక్తి కాదు గదా?

      జంపు చెయ్యడమే కాకుండా పుల్లలు కూడానా? శిష్యరికం బాగానే ఉంది. సరే అయితే ఇకనుంచీ “పుల్లారావు” అనే పేరుతో వర్ధిల్లుదురు గాక ☝️.

      🙂.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. బుడి బుడి నడకలతో తడబడు చూపులతో మిడి మిడి జ్ఞానంతో పడి పడి లేస్తూ వస్తూ పొడి పొడి అక్షరాలతో తడి తడి చూపులతో ముడి పడు భావాలతో తో చచ్చీ చెడి
      క్రిందా మీదా పడి రాసినవి మళ్లీ రాయకుండా పద్యాలు పాటలూ రాసుకుంటూ కూడ తీసుకుంటూ జిలేబమ్మను మాయ జేసుకుంటూ కాకా పట్టుకుంటూ బాకా ఊదుకుంటూ బాజా బాదుకుంటూ ఎలాగో నెట్టుకుంటూ తల కొట్టుకుంటూ వస్తుంటే ...

      ఎంత మాటన్నారు బాబు గారూ ...


      జిల పెట్టేశారు గిల కొట్టేశారు మెలి పెట్టేశారు హోల్ మొత్తేశారు తెగ మొట్టేశారు తల కొట్టేశారు పని పట్టేశారు చివరికి విరక్తి వచ్చేట్టు చేశారు.

      మీరూ ఒంటి కన్నా?
      మీది పెన్నా మినీ గన్నా లేక మీ ఎనకెనక రాజారావు మాస్టారు, సీక్కుళం భాగమతి గార్ల దన్నా ?

      ముందే మాయమ్మకు నారద నారది పేరెట్టారు ఇప్పుడు మళ్లీ నాకు ఓ పిచ్చి పేరెట్టి (నిజంగా నాయి మాయమ్మ జీన్సే నంటారా... (త్పుర్...పొద్దున్నే dna టెస్ట్ జూ లగెత్తాలి)...

      వి.న.రా. గారు కూసింత మంచి పేరు, గర్వంగా సెప్పుకోగలిగే మోడర్న్ పేరెట్టండి. పుల్లారావంట పుల్లారావు. సీ సీ ..

      మాయమ్మకు సెబుతా ...
      అమ్మే ... మే ...
      ఇక్కడా ...
      ఇన్న ----- కోట గారే ...
      మరీ ...

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. AMకి
      మాంచి ఇంగిలీస్ పేరు ... ఎలాగంటే
      రాల్లొలిసీ ఓడు ... rockfeller
      బొత్తాలెట్టీ ఓడు ... mark buttons
      తాళాలెత్తీ ఓడు ... keeman
      జాక్ పళ్ళూ నిమ్మకాయలమ్మీ ఓడు ... jack lemmon
      కన్నాలెట్టీ ఓడు ... screwman

      అలాగన్న మాట ... మీరు తిట్టినా పొగిడి నట్టుండాలన్న మాట... ఎవుడికీ తిట్టినట్టు కనబడ గూడదు - ఇనబడ గూడదు ... అద్గదీ అట్టా ... :)

      తొలగించండి
    6. ఎంత ఉదాత్తంగా ఉండాలంటే ... కొన్ని guide lines...
      Trump ... (ఇల్లెక్కి గోల చేసినా ఘనుడే)
      Bill Gates ... (బిల్లెగ్గొట్టి గోడ దూకినా ప్రముఖుడే)
      అలా ...
      కొంతలో కొంత Pullerman ఓకే... :)

      తొలగించండి
    7. చవితి నాటి చంద్రుని చూడక మునుపే బండి రావు వారికి
      నీలాప నిందలు :)


      జిలేబి

      తొలగించండి
    8. @ అజ్ఞాత ...
      హాచ్ హాచ్ ... దాగుడు మూతా 'దందా'కోరుల్లో
      కూడా భోళా గణేశుడికి సానుభూతి పరులున్నారోచ్ ...
      మంగిడీలు మంగిడీలు ... :)

      తొలగించండి
    9. అజ్ఞాత ఏమిటి బండి వారూ? ఈ అజ్ఞాత మీ “తాశ్రీ” “జిలేబి” గారే కదా.

      తొలగించండి


    10. ఈ ముసుగు వీరుడెవడు ?


      పేరు చెప్పి శరణు కోరరా మానవా


      జిలేబి

      తొలగించండి
  9. జొన్నలగడ్డ వారు ! దయ జూపుడు , మిమ్ము స్వరాజ్య లక్ష్మి గా
    నిన్న ధృవీకరించి , రిక నిన్ను జిలేబిగ గాక , పేరుతో
    మన్నన సేయ బూనితిమి , మా గణనాధుని సాక్షి , యొక్కటై ,
    చిన్నలు నన్నలున్ బుథులు , చెల్లి నిహారిక మాట దీటుగా .

    రిప్లయితొలగించండి
  10. // “మీరు తిట్టినా పొగిడి నట్టుండాలన్న మాట... ” //

    చాలా ఫీలయినట్లున్నారే బండి రావు గారు 🙂.
    సరే అయితే “Pullman” ఖరారు చేసుకోండి. ట్రెయిన్స్ లో స్లీపర్ కోచ్ లు మొదటిసారిగా డిజైన్ చేసిన అమెరికన్ జార్జ్ పుల్మన్. ఆ పని 19వ శతాబ్దంలోనే చేశాడు. మన రైళ్ళల్లో రావడానికి 1950 ల దాకా పట్టింది లెండి. సంతోషమా? 👍 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ విధంగా పుల్లారా ఐతే ఓకే. బాగానే వుంది స్లీపర్ కోచ్ లో ఊగుతున్నట్లుగా. సంతోషమే. కానీండి :)

      తొలగించండి
  11. అజ్ఞాత / “జిలేబి” గారూ, బండి రావు తన గోడు వెళ్ళబోసుకున్నది ఈ రోజు తెల్లవారుతూనే కదా. నా వ్యాఖ్య నిన్నరాత్రి 11 గంటల తరువాతది. అంటే అప్పటికే చవితి చంద్రుడిని చూసే వుంటాడు. ప్చ్ ఏంచేస్తాం? “చేసుకున్నోళ్లకు చేసుకున్నంత“ అని తనే అనేసుకున్నాడుగా తన వ్యాఖ్యలో 😀.

    రిప్లయితొలగించండి
  12. ఇది వినాయక చవితా? జిలేబీ చవితా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఈ అబ్బోడు ఇక్కడా తగలడ్దాడూ ?

      ప్రశ్నాజీవి యని పేరు మార్చు కోవాలీ అబ్బోడు

      యాడకి పోయినా ప్రశ్నలే ప్రశ్నలుస్మీ :)


      జిలేబి

      తొలగించండి
    2. ముసుగులూ, మారు పేర్లు నీకు చెందినవి స్వరాజ్యం..

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. ఈ లింక్ దేన్ని గురించి నీహారిక గారూ 🤔? అసలు విషయం గురించి ఈ లింక్ లో “అధిక జాన్కారీ” (హిందీ 🙂) ఏం దొరకట్లేదే 🙁?

      🦁

      తొలగించండి

    2. తెలుగు వారికి తెలివి ....... లో వుండును :)

      విన్నకోట వారు

      జొన్నలగడ్డ వారు కృష్ణా తీరం వారు కాదూ ?


      హేవిటో !


      గోదావరీ తీరం వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా పోతోంది :)



      జిలేబి

      తొలగించండి
    3. ఇంటి పేరు తప్పిందా ?
      గోదావరి వాళ్ళు పుల్లమ్మలే ఇది ఫిక్స్.

      తొలగించండి
  14. 🦁 garu,

    వయస్సు ?

    స్వాతంత్ర్యం వచ్చిన వయస్సమ్మాయ్ జెప్పా

    ఇంకా బతికే ఉన్నారా ?

    సోరాజ్జెం బతికే ఉందమ్మాయ్ అన్నా .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Putting two and two together అంటారు ఆంగ్లంలో. ఆ సూత్రం ఫాలో అయిపోయారా ఏమిటి నీహారిక గారూ? అన్నివేళలా పనిచెయ్యకపోవచ్చు.

      స్వాతంత్ర్యం వచ్చిన వయస్సు అంటే పేరు స్వరాజ్యలక్ష్మి అని నిర్ణయించేశారా? కొంత వరకు కరక్టే ... ఆ కాలంలో దేశభక్తులు కొంత మంది ఆ టైములో పుట్టిన తమ పిల్లలకి అత్యుత్సాహంతో అటువంటి పేర్లు పెట్టేవారు. కానీ తన పేరు అదే అని “జిలేబి” గారు ఆ బ్యాంక్ అమ్మడితో ఖరారుగా చెప్పినట్లు లేదే? తన వయసు దానికి సమానం అని మాత్రమే కదా అన్నట్లున్నారు. మరి ఇంటిపేరు గురించి అయినా ఇతమిద్ధమయిన లింక్ ఉంటే ఇవ్వండి. అయినా, మనలో మన మాట ... “జిలేబి” గారా అంత తేలికగా చిక్కేది, మనకి ఆయాసం తప్ప 🙁?

      ఏమయినా డిటెక్షన్ అంటే మీకున్న ఉత్సాహం మెచ్చుకోదగినది సుమండీ 👍.

      (పైదంతా jk 🙂).

      🦁

      తొలగించండి
    2. సోరాజ్జెం అంటే రాజ్య లక్ష్మి అయినా అయి ఉండాలి స్వరాజ్యం అయినా అయి ఉండాలి.ఇంటి పేరు తప్పు అన్నారు కానీ తనపేరు తప్పనలేదు. సామ్రాజ్య లక్ష్మి కూడా అయి ఉండవచ్చు అనుకుంటున్నాను. ఇపుడు ఈవిడ పేరుకి ఈ పరిశోధన చాల్లెండి మనమేమయినా "జిలేబీ రత్న" బిరుదిస్తున్నామా ఏంటీ ?
      ఆవిడకి అదృష్టం ఉండవద్దూ ?

      తొలగించండి
    3. “జిలేబి” గారు ఆ రెండింటిలో దేన్నీ రైటనలేదు, తప్పనలేదు నీహారిక గారూ. లౌక్యం అన్నమాట ☝️.
      అయినా మీరన్నట్లు ఇంకా ఇంకా మనకెందుకీ శోష. వదిలేద్దాం 🤫.

      తొలగించండి
  15. “జిలేబి” గారూ,

    మీ ఇంటిపేరు జొన్నలగడ్డ అని మన ‘లేడీ షెర్లాక్ హోమ్స్’ గారన్నప్పుడు నేనూ కొంచెం సందేహపడ్డాను కానీ ఎందుకు కాకూడదులే అని కూడా అనుకున్నాను.

    మీరన్నట్లు (మీకు తెలియని విషయాలున్నాయా 🙂?) ఆ ఇంటిపేరు వారిది కృష్ణాతీరం, గోదావరీతీరం కూడానూ. శాఖాభేదంతో జొన్నలగడ్డ, జొన్నలగెడ్డ రెండూ ఉన్నాయి. రెండోవారిది ఎక్కువగా గోదావరి జిల్లాల వైపు. రెండోవారు తూగోజీలో అన్నవరం దాటిన తరువాత ఉన్న (వైజాగ్ రూట్లో) హంసవరం అనే గ్రామంలో చాలామంది కనిపిస్తారు. సరే, ఏ జిల్లా అయినప్పటికీ ... మూలాల నుండి పలుచోట్లకు వలసలు సహజమే కదా. కాబట్టి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఆ ఇంటిపేర్ల వాళ్ళు కనిపిస్తారు ... విదేశాలతో సహా. ఆ రకంగానే మీ చిత్తూరు జిల్లా కు కూడా తరలి వెళ్ళుండచ్చులే అనుకున్నాను 🙂.

    ఇంతకీ మీరేమంటారు 🤔? మీ ఇంటిపేరు అది కాదు అని అంటున్నట్లే తోస్తోంది సుమండీ. హేవిటో, మీ పేరు, మీ ఇంటిపేరు మీరెలాగూ చెప్పరు ... కనిపెడదాం అనుకునేవారికి పెద్ద రిసెర్చ్ ప్రోజక్ట్ అయిపోయిందే 🙁.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరసలు జిలేబీ గారి పోస్టులు చదివారా ? నాకు సంస్కృతం రాదు కాబట్టి సరిపోయింది కానీ పెద్ద పరిశోధనా పత్రమే వ్రాసి నోబెల్ బహుమతి కొట్టేయవచ్చు. ఆవిడ బుర్రలో నారదుడి తెలివి ఉంది మరి ! ఒక్కోసారి పిడకిచ్చుకు కొట్టాలన్నంత కోపం వస్తుంది.

      తొలగించండి
    2. ఎవరినీ?
      అన్నట్లు సంస్కృతం నాకూ రాదు. అసలు “జిలేబి” గారి ఇంటిపేరుకీ, సంస్కృతానికీ ఏమిటి సంబంధం? హేవిటో? అంతా విష్ణుమాయ 🙏.

      తొలగించండి
    3. పెద్ద రిసెర్చ్ ప్రోజక్ట్ అయిపోయిందే....

      తొలగించండి
  16. అసలు జిలేబి బామ్మ కాదు, తాత అని నా గట్ ఫీలింగ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదేంటి గురువు గారూ 'సొరాజ్జ లచ్చిమి గా మన్నన సేతు' అని పైన జెప్పి చస్ ఇదేదో తేడాసింగ్ వ్యవహారమన్నోల్లతో కలిసి ఇక్కడ భాన్గ్రా డాన్సూ ...
      ఇంతకీ మీకు కావాల్సింది పేరా - లోనున్న మడిశా !?
      కోప్పడకండేం :)

      తొలగించండి


    2. మళ్ళీ మొదలైందా?ఎప్పటికీ తెగదా? :)


      జిలేబి

      తొలగించండి
    3. అంతా మీ చేతుల్లోనే ఉంది.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. అయ్యవారు అమ్మగారిగా మారింది ఈ పోస్టుతోనే !

      http://varudhini.blogspot.com/2009/01/blog-post_30.html?m=0

      తొలగించండి
  17. Any doubt to say that zilebi is a male after reading this link?
    http://varudhini.blogspot.com/2009/01/blog-post_553.html?m=0

    రిప్లయితొలగించండి
  18. “ఎప్పటి తగాదా ఇదీ !” అంటారా బండి వారూ? చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర సబ్జక్ట్ లో Hundred Years’ War అని ఒక పాఠం ఉండేది గుర్తుందా? ఇంగ్లండ్ కి ఫ్రాన్స్ కి మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధం. “జిలేబి” గారి వ్యవహారం కూడా అలాగే సా ాాా గుతోంది 😀.

    రిప్లయితొలగించండి
  19. “అంతా మీ చేతుల్లోనే ఉంది” అని బోనగిరి గారు అన్నది నిజం. “జిలేబి” గారు తన వివరాలు వెల్లడించకుండా భీష్మించుకుని ఉన్నంతకాలం ఈ చర్చ ఇలాగే ... ఇలాగే ... ఇలాగే ...

    రిప్లయితొలగించండి
  20. అజ్ఞాత 15 సెప్టెంబర్, 2018 9:53 PMకి
    Any doubt to say that zilebi is a male after reading this link?
    http://varudhini.blogspot.com/2009/01/blog-post_553.html?m=0
    ===============

    లింక్ చూశాను. ఇదేదో ఆలోచించాల్సిందే. ఎందుకంటే - ఆఫీసుల్లో వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే ‘ఆడలేడీస్’ లారీల్లోనూ, ఆయిల్ టాంకర్ లలోనూ లిఫ్ట్ తీసుకుంటారంటే .... అందులోనూ 50 ఏళ్ళ క్రితం రోజుల్లో .... ఉహూ, అంత నమ్మశక్యంగా లేదు.

    ఆ లింక్ చదివితే వారి ఉద్యోగ వివరం కూడా ఒకటి లీలగా తెలుస్తోంది. శనివారం నాడు 1/2 డే మాత్రమే ఆఫీస్ అన్నారు. అంటే ఆ రోజుల్లో ... ఈ మధ్య కాలం వరకు కూడా ... బ్యాంక్ ఉద్యోగం కానీ ఎల్.ఐ.సి. ఉద్యోగం కానీ అయ్యుంటుంది.

    (“షెర్లాక్ హోమ్స్” 😎 😌)
    (ఇది చదివి ఇక్కడున్న ఒక డిటెక్టివ్ గారు “కుళ్ళుకోవాలంతే !” 😀)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. లారీలెక్కితి వీవ దెట్లు హరిణీ ? లాగేము కూపీ! జిలే
      బీ! రాచెప్పు మగోండ్ల వోలె నదెటుల్ బింబోష్టులున్ చే తు రే?
      యేరాలమ్ముగ కట్టినావు కతలన్! నేమార్చుచున్నావు బా
      మ్మా! రమ్మమ్మ జవాబు తెల్పుమిపుడే మాతంగివో జోగివో?

      వికోన

      తొలగించండి
    2. ఏంటీ డిటెక్టివ్ తో పరాచికాలా ?
      మొదట అయ్యవారు అమ్మవారూ ఇద్దరూ వ్రాసేవారు.అయ్యవారు స్టాక్స్ గురించి వ్రాసేవారు. క్రమంగా అమ్మవారు బ్లాగుని ఆక్రమించేసుకున్నారు.

      తొలగించండి
    3. అమ్మవారు మిథ్య .ఇదంతా అయ్యవారి లీలా వినోదమే నష !?

      తొలగించండి
    4. డేట్ చూడండి.ముందు అయ్యవారే వ్రాసేవారు. నేను ఇచ్చిన లింక్ నుండి అమ్మవారు ప్రవేశించారు

      తొలగించండి
    5. Nothing like first male and then female. Don't get confused more. Its just a male always. Like some men disguised as women, he too started using a strange screen name and portrayed himself as woman when everyone asked about his blogname being a woman name and that too that of a famous blogger of those times. Just get a clarity.

      తొలగించండి
  21. అయ్యవారిది మనలాగే తెలుగు భాష.
    అమ్మవారిది అరవం తో కూడిన సంస్కృతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. There are no man and a woman.
      He is just a man and native of chittore.
      As you know, chittore is nearer to Tamil Nadu and Tamil language is very much familiar to most of the border areas in Chittore, Madanapalle, Tirupati etc.
      So dontd get confused about language.
      Only a man , native of chittore, fan of Madhurantakam Rajaram and Sripada subrahmanya sastri, working in print media is maintaining a blog called Varudhini, with a maiden name of Zilebi.
      Hope this issue is not dragged more and more.

      తొలగించండి
  22. అసలు వినాయకుని ఘంటానికీ జిలేబీ కీబోర్డుకీ సంబంధం ఉందేమోనని నా డౌట్ !

    రిప్లయితొలగించండి
  23. రిప్లయిలు


    1. రెండు వందలకు పోటీ పోతుందంటారా :)


      తొలగించండి
    2. “జిలేబి” గారిలాగే దాగుడుమూతలాడుతూూూ ఉంటే రిసర్చ్ కొనసాగుతూ ూూ నే ఉంటుంది కాబట్టి రెండువందలు దాటడం అదెంత సేపు.

      తొలగించండి
    3. అభినందనలు నీహారిక గారూ. ఇంకా మరిన్ని మైల్-స్టోన్స్ దాటించడానికి కూడా మీవంతు కృషి మీరు చేస్తారని నా నమ్మకం 🙂 👍.

      📘⭐️😎

      తొలగించండి
    4. మా బోణీ భళి బాగు బాగు
      లాభమాయె సద్గురువునకున్
      ఈ బారున వందలుగా పలుక
      ఆ భరణము శంకరునే దాటెన్
      :)

      తొలగించండి
    5. లాభమాయె సద్గురువునకున్
      ఏముందండీ లాభం .
      పేరు చెప్పి అర్చించుకో అన్న గణేశుడు
      నిమజ్జనమయ్యాడే గాని ,
      ఆయన మునిగేడేగాని , అసలుపేరు తేల లేదుగా .

      తొలగించండి


    6. మునిగెను పేరడిగిన సా
      మి నిమజ్జనమున జిలేబి మినమిన మారం
      గనులే పేరున్ బయటప
      డిన లక్షణము కనరాలె డిగనురుకనులే :)


      గడుసు పెండ్లాము - ఆదర్శ కోెెడలు :)


      జిలేబి

      తొలగించండి
    7. బాగా అన్నారు మాస్టారూ 👌. వినాయకుడు కూడా పుంజాలు తెంపుకుని పారిపోయాడు.

      ఏదో మనకి ఆయాసం, అంతే గానీ ఫలితం ఏమీ రావట్లేదు. పైగా దాగుడుమూతలు ఒకటి, పిల్లికి చెలగాటం లాగా అన్నమాట 😡.

      ఇంక మన రిసర్చ్ తో “జిలేబి” గారికి వినోదం కలిగించడం ఆపేద్దాం, ఏమంటారు?

      తొలగించండి


    8. జంజాటముమన కేలా
      కంజభవాండము తెలియగ కలదే గతియున్ :)
      పుంజాలను రాజన్నా
      గుంజాటములేక ద్రెంపె కొక్కురవుతు పో :)

      వికోన

      తొలగించండి
    9. @ 🦁 gaaru,

      >>>{“జిలేబి” గారికి వినోదం కలిగించడం ఆపేద్దాం, ఏమంటారు ?>>>

      మీరు మాట మీద నిలబడాలి మరి !
      మీ పేరు మార్చేసారు చూసారా ?

      తొలగించండి
    10. ఏమిటో మీ వాద వినోదం?
      అయితే మీరిద్దరూ ఇన్నాళ్లూ మనమే ఆవిడ వినోద విభావరి కి పాటు పడుతున్నామన్న భ్రమలో ... అమాయక పెద్దల్లారా - ఆవిడకు వినోదాన్ని మన ద్వారా ఎలా జెనరేట్ చేసుకోవాలో స్కీం 1,2,3,4 వగైరాలుంటాయి. జస్ట్ సీట్లో కూర్చుని సింపుల్ గా స్విచ్ నొక్కడమే. వినోడమే వినోదం...

      తొలగించండి
    11. తిట్టినా పొగిడి నట్టుండాలన్న మాట...

      తొలగించండి
    12. తప్పకుండా నీహారిక గారూ. నేనెప్పుడూ మాట మీదే నిలబడతాను ... వేరే ఎక్కడా చోటు లేదు కాబట్టి 😀. మీరు కూడా మాట మీద నిలబడండి మరి.

      నా పేరు మార్చలేదు లెండి (అనుకుంటున్నాను సుమండీ. “జిలేబి” గారి సంగతి ఏదీ ఖచ్చితంగా చెప్పలేం కదా 🙁). “కొక్కురు” = నిశ్శబ్దము అనే అర్థంలో ఆ మాట వాడుంటారు ( వారి హస్తభూషణం అయిన “ఆంధ్రభారతి” సౌజన్యంతో). అందువల్ల మన రిసర్చ్ మీద ఇకపై నిశ్శబ్దం అయిపోదాం 👍.
      ===== (“ఆంధ్రభారతి”) 👇 =====
      కొక్కురు permalink
      కొక్కురు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report an error about this Word-Meaning గ్రంథసంకేత వివరణ పట్టిక
      వి.
      నిశ్శబ్దము.
      —————
      నిశ్శబ్దము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report an error about this Word-Meaning
      కొక్కురు.
      ===============

      తొలగించండి
    13. // “జస్ట్ సీట్లో కూర్చుని సింపుల్ గా స్విచ్ నొక్కడమే. వినోడమే వినోదం...” //
      —————
      అయితే వారు స్విచ్ నొక్కితే మనం బొమ్మల్లాగా performing flea ల లాగా ఆడడం అన్నమాట బండి వారూ? హు, జీవితం 😢.

      తొలగించండి
    14. నిఘంటువు లేమి జెప్పినా .....
      వారిభావం
      ------
      ఈ కోళ్లు కొక్కురుకో అంటూనే ఉంటాయి , ఏం తెల్లారుతుందీ ? అని
      వేళాకోళం చేస్తున్నట్లు నాకనిపిస్తోందండీ . వారి తెలివిడికి మనమెంత ?

      తొలగించండి
    15. >>> మీరు కూడా మాట మీద నిలబడండి మరి.>>>
      మాది మాట మీద నిలబడే వంశం కాదు నేల మీద నిలబడే వంశం.

      నేను వికోన అంటే క్కొ...క్కొ...క్కో అన్నారు జిలేబీ గారు అంటే పర్వాలేదా ?

      తొలగించండి


    16. వామ్మో రాజారావు గారు పుల్ మాన్ అయిపోయారే !


      ఆంధ్ర భారతి


      కొక్కురవుతుpermalink
      కొక్కురవుతు, కొక్కురోతు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report an error about this Word-Meaning
      n.
      name of God Ganesa (the coot-riding)


      జిలేబి

      తొలగించండి
    17. @ విన్నకోట వారు ...
      'హు జీవితం ...,'

      మీరు ఆ తరం వాళ్ళు కనక అలా నిట్టూర్చారు.అదే
      మా తరం వారైతే 'దీ_మ్మ జీవితం' అని సినీ హీరోల్లా
      కాస్తంత హెవీగా ... ఎంతైనా మీరు డిప్లొమాట్, సర్
      ... :)

      తొలగించండి
    18. // “నేల మీద నిలబడే వంశం.” //
      భూస్వాముల వంశం అన్నమాట 😳. నమస్కారాలండి నీహారికమ్మగారూ.
      ————
      పేరు మార్చినట్లేం లేదు లెండి. తను వాడిన పదానికి వినాయకుడు అని అర్థం చూపించారుగా. అయితే రాజారావు మాస్టారన్నట్లు వేళాకోళం చేస్తున్నారేమో? కానివ్వండి, నవ్విన నాపచేనే పండుతుంది ☝️.

      తొలగించండి

    19. జంజాటముమన కేలా
      కంజభవాండము తెలియగ కలదే గతియున్ :)
      పుంజాలను రాజన్నా
      గుంజాటములేక ద్రెంపె కొక్కురవుతు పో :)

      వికోన

      తొలగించండి
    20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    22. @ Zilebi ...
      'వామ్మో రాజారావు గారు పుల్ మాన్ అయిపోయారే ! ...'

      కొక్కొరొకో అని సౌమ్యముగా సాదు లక్కాకుల వారనినంతనే
      ఠక్కున లెక్కేసి ఓసోస్ వీరును ఊర మాస్ స్ స్ అనుచు
      ఫక్కున నవ్వె, అవ్వ, అకటా ఇది ఏమి నింద గురువులకు
      తక్కెడ తిరగబడె, చూతము అనఘులు దునుముదురే వాగ్ధారల !

      ఏమైనా గురువు గారూ,
      వారి తెలివిడి ముందు మనం చలిమిడే ... :)
      ఆవిడ బహుత్బడేమియా - మనం బహుత్చోటేమియా ... :)

      తొలగించండి
    23. ఏవిటిది, హేవిటిది “జిలేబి” గారూ 😡?
      “జిలేబి” విరచిత “జంజాటముమన ....” పద్యం చివర క్రింద వికోన (? 😡. నా పేరు వ్రాసే పద్ధతి ఇది కాదని గతంలో పలుమార్లు మనవి చేశాను కదా. అయినా ..... 😡?) అని ఇరికించేశారేమిటి? ప్రొద్దున్న నుండీ నేను గమనించనేలేదు. సాయంత్రానికి నీహారిక గారు ఆ పద్యాన్ని ఉటంకిస్తూ తన వ్యాఖ్య ఒకటి పెట్టారు. నేను అప్పుడూ చూడలేదు. నీహారిక గారు ఎందుకు రిపీట్ చేశారా అనుకున్నానే గానీ నా పేరు ఉన్నట్లు చూడలేదు. హేవిటిది అని అడుగుతున్నాను “జిలేబి” గారూ?
      (మీ పేరు మార్చేశారు అని నీహారిక గారి వెటకారం వారి వ్యాఖ్యలో చూశాను గానీ అప్పుడు అన్వయం కుదరలేదు. ఇదన్నమాట కారణం. Too bad ☝️).
      Disclaimer :- ఈ పద్యానికీ నాకూ ఏమీ సంబంధం లేదనీ, పద్యాలు కట్టడం నాకు రాని విద్య అనీ జనులకు తెలియజేసుకుంటున్నాను 🙁.

      తొలగించండి


    24. పుల్మానులు! పుల్లమ్మయు
      కల్మష మిసుమంతయినను గనని జిలేబీ !
      మల్మల్ దారము ల భళా
      గుల్మొహరులనద్దుగద బిగువగు విధములన్ !

      జిలేబి

      తొలగించండి
    25. @nmrao bandi
      @ Zilebi ...
      'వామ్మో రాజారావు గారు పుల్ మాన్ అయిపోయారే ! ...'

      కళ్ళు చెదిరి 'ఫుల్ మాన్' 'ఫుల్ మాస్' గా పొరబడి
      చెయ్యి తిరిగిన పద్యమది. ఎంచక్కా అన్వయించుకో గలరు ... :)

      తొలగించండి


  24. మగవాడే మహిళామణి
    గ గబగబ నురుకుచు వేసె కందంబులహో
    జగణపు జిలేబి యనుచు జ
    మగట్టి చెప్పెద ననానిమస్సును భళిరా !


    అనానిమస్సు :)
    జిలేబి

    రిప్లయితొలగించండి


  25. అయ్యవారిది తెలుగు భాషయగు అమ్మ
    వారి దో కిచిడీ యరవమ్ము సంస్కృ
    తమ్ము కలిపినట్టి జిలేబి తస్స దియ్య
    కుమ్మిరిరువురు గందరగోళమనగ :)

    రిప్లయితొలగించండి


  26. అనఘా! నీహారిక యనె
    వినాయకుని ఘంటమునకు బిట్టు జిలేబీ
    గునగున రాయు పదములకు
    చనుమానముకలదకో లజాజత్ గానన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి


  27. దాగుడు మూతలనాడ స
    దా గుండమ్మయు కమింట్లు దాటవ టార్గెట్
    ఓ గోలా నీహారిక
    సాగించండిక విడువక సాగుబడి వెసన్

    జిలేబి

    రిప్లయితొలగించండి


  28. వెచ్చని హెచ్చరిక :)

    ఉ. “ఒక్కొకరోజు తక్కువగుచున్నది మీ బ్రతుకంచెరుంగలే
    రొక్కొరొకో! యిదేటి కునుకో!” యని వెచ్చని హెచ్చరింపుగా
    కొక్కొరొకో యటం చదిగొ కూయుచునున్నది కోడి పాకపై
    కెక్కి, లతాంగి మేలుకొనవే! కొనవే మధుపూర్ణపాత్రమున్

    రిప్లయితొలగించండి
  29. "ఎర్రంచు నచ్చత్రం" మర్చిపోతారా అన్నా ?

    సూర్యవంశం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనూ , బండెన్నా --- మాది కదా 'ఎఱ్ఱంచు నక్షత్రం ' ,
      మిమ్మల్ని ప్రస్తావించేరేవిటా అని డౌటు . మీరూ పార్టీ
      మార్చేరా , అలా జరగదే అని ఇంకో డౌటు .అందుకే ,
      విరమడిగేను , వారూ కవశ్చెన్ మార్కులో పడేశారు .
      ఇదిగో , ఇప్పుడు మీరూను . అందర్నీ జిలేబీ నామ
      ధారు లావహించి నట్లున్నారు . ఏం చేద్దాం ప్చ్ .

      తొలగించండి
    2. నేను కూడా మీలాగే ఎర్రంచు నచ్చత్రమేనని అనేసుకుంటున్నారు.
      ముగ్గురు భార్యలుంటే సూర్యవంశం అనేది చర్విత చరణం !

      తొలగించండి
    3. సూర్యవంశంలో ఇనకుల తిలకుడూ ఉన్నాడు .
      ముగ్గురు పదం అందువల్ల కమ్యూనిటీని గుర్తు
      చెయ్యదు .

      తొలగించండి
    4. ఇనకుల తిలకుడూ సూర్యవంశమే, క్షత్రియుడు అంటే ఏ కమ్యూనిటీ ?

      తొలగించండి
    5. ఇనకుల తిలకుడి మీదా డౌటే ! ఆయన ఏకపత్నీవ్రతుడట గదా !
      ఒక్కరా , ఇద్దరా , ముగ్గురా ఇంకానా అనేది కమ్యూనిటీ సంబంది
      కాదేమో గదా ! ఇదీ , నా డౌటు .

      తొలగించండి