సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, నవంబర్ 2018, బుధవారం

మా శివాలయంలో కూచిపూడి ప్రదర్శనం

          మా చిరంజీవులు కుమారి ' తిరుమలశెట్టి ఆముక్త ' ,
                  తోట పూర్ణసాయి ల నృత్యప్రదర్శనం                     

6 వ్యాఖ్యలు:

 1. మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభాభినందనలు, మాష్టారూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచిపాటలు సెలక్ట్ చేసుకున్నారు. వీడియో సరిగా తీయలేదు. అభినయం మాత్రమే తెలుస్తోంది. ముఖాలు కనిపించడం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చిరంజీవులు ప్రొఫెషనల్ కళాకారులకు దీటుగా అభినయించారు ,
  పిల్లలెవరో ఫోన్లలో రికార్డ్ చేశారు . పని ఒత్తిడి వల్ల నేనీ విషయంలో
  దృష్టి సారించలేదు . ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఫుల్ స్క్రీన్ చేసి చూశాను. చిన్నారులు బాగా నృత్యం చేశారు మాస్టారూ. క్రమం తప్పని అభ్యాసం మరింత వన్నె తెస్తుంది. భవిష్యత్తులో చక్కగా రాణిస్తారు.

  ఇంతకీ “మేనత్త” గారు బహుమతి ఇస్తున్నారా 🙂?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తిరుమలశెట్టి ఆడపడుచులం ఎవరన్నా బహుమతి ఇస్తే అసలు కాదనం. మేం పంచుకుంటాంలెండి !

  ప్రత్యుత్తరంతొలగించు