శ్రీరస్తు శుభమస్తు శ్రీచిద్విలాసినీ
కొంగ్రొత్త వర్ష ! రా ! కొలువు దీరు ,
పుడమికి నగణిత భోగ భాగ్యాలిచ్చు
కాల చక్రమ ! మమ్ము గావ రమ్ము ,
క్రమగత విహిత సక్రమ మహితర్తు కా
ల విలసన ప్రభా లలిత ! రమ్ము ,
శోభన ప్రకృతీయ శుభ ప్రశాంతత లివ్వ
రావమ్మ నవ్యాబ్ది ! రమ్య గతుల ,
వచ్చి భూమి పయి సుభిక్ష మిచ్చి , సకల
ప్రాణి కోటి మనుగడకు భయరహిత మ
నోఙ్ఞ జీవన దాతవై నూత్న వెలుగు
రేఖలు గురియుము విభావరివయి తల్లి !
మీకున్నూ నూతన వర్ష శుభాకాంక్షలు గురువర్యా ...
రిప్లయితొలగించండి_/\_ ...
మిత్రులు నాగమల్లీశ్వర రావుగారూ ,
తొలగించండిమీకూ , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు !
రిప్లయితొలగించండిసోదరి నీహారిక గారూ ,
తొలగించండిమీకూ , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు మాస్టారు గారు.
రిప్లయితొలగించండిమీకూ , మీకుటుంబానికీ నూతన సంవత్సర శుభాభినందనలు భారతి గారూ !
తొలగించండినూతన సంవత్సర శుభకామనలు, మాష్టారు!
రిప్లయితొలగించండిలలిత గారూ ,
రిప్లయితొలగించండిమీకూ , మీ కుటుంబానికీ కూడా నూతనసంవత్సర
శుభాకాంక్షలండీ .
ధన్యవాదములు కూడాను .