సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, జనవరి 2019, శనివారం

మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు


హితులారా ! యీ సంక్రాం
తి తమకు శుభము లొనగూర్చి , త్రిదివసములున్
సుత బంధు తతుల తోడుత
అతిశయ సౌఖ్యాలవాల మై వెలుగొందున్ .

8 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు ,
    మరియు శుభాకాంక్షలు సార్ ,
    🙏🙏

    రిప్లయితొలగించండి
  2. సంక్రాతి శుభాకాంక్షలు గురువు గారూ ...

    రిప్లయితొలగించండి
  3. ఫోటోలో మల్లె పూలు ఎంతో బాగున్నాయి.

    మీకూ మీ కుటుంబసభ్యులకూ భోగి,మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మల్లెలు స్వచ్చమైన మనస్సుకు సంకేతాలు .
    ఆ పరిమళం అందరి జీవితాలలో వెల్లివిరియాలి .
    సంక్రాంతి శుభాకాంక్షలు మీకూ , మీకుటుంబానికీ .

    రిప్లయితొలగించండి
  5. గురువుగారు, మీకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్ , ధన్యవాదాలు ,
      మీకూ , మీ కుటుంబానికీ సంక్రాంతి పర్వ శుభాకాంక్షలు .

      తొలగించండి