సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలుచెఱకు గడకు మావి చిగురుటమ్ము దొడిగి
పుడమి నాట విడిచె పోకి రొకడు
ప్రకృతి రమణి తనువు పరవశించి యిలకు
నవ వసంత శోభ లవతరించె .

1 వ్యాఖ్య: