సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

22, జులై 2019, సోమవారం

సంకల్పం రూపుదాల్చింది






ఈరోజునుండి ఇరవైమందికిపైగా అన్నంపెట్టే మహత్కార్యం ప్రారంభించాను .
ప్రతిదినం ఈమహత్కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని పెద్దలు , మిత్రులు ఆశీస్సులందించండి .

13 కామెంట్‌లు:

  1. తప్పకుండా అవిఘ్నంగా కొనసాగుతుంది ✋🏽. మీ సంకల్పం కార్యరూపం దాల్చేలా చేసిన మీ ప్రయత్నం శ్లాఘనీయం 👏.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు ,
    తమ ఆకాంక్షకు కృతఙ్ఞతలు .
    🙏🙏

    రిప్లయితొలగించండి
  3. మాస్టారు గారు, శుభకార్యం సంకల్పించడం మొదలెట్టడం అప్పుడే జరిగిపోయాయి. చాలాసంతోషం, మీకు శుభకామనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భగవత్సంకల్పమనుకుంటాను సార్ ,
      అనుదిన వ్రతంగా ఈ ఆన్నంపెట్టే మహత్కార్యం
      కొనసాగాలి . వయసుడిగిన , నిరాధారులను
      వెతికిమరీ వాళ్ళ ఆకలి తీర్చే ఈ భాగ్యం ఆ
      పరాత్పరుడు నాకిచ్చాడు . ధన్యవాదాలు .

      తొలగించండి
  4. పూట గడవక పుట్టెడు దుఃఖంతో బతుకీడిస్తున్న పేదలకు పట్టెడు మెతుకులు పెట్టి వారి పొట్ట నింపారు. ఇంతకన్నా పుణ్యం ఏముంటుంది.

    గురువర్యులు లక్కాకుల మాస్టారు నిండు నూరేళ్లు చల్లగుండాలి. సమాజహితం కోసం మీరు మొదలెట్టిన శుభసంకల్పం అవిఘ్నంగా కొనసాగాలి. అన్నదాతా సుఖీభవ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనిషికి ఆకలి దయా దాక్షిణ్యాలు చూపని శత్రువు .
      అందునా వయసుడిగిన మలి దశలో ఉన్న అన్నార్తుల
      యెడ మరీను . జైగారూ , తమబోటి మిత్రులందరి
      ఆకాంక్షలూ , ఆశీస్సులూ నాకు అండ నిలుస్తవి .
      ధన్యవాదాలు .

      తొలగించండి
  5. మీ సంకల్పానికి అభినందనలు. చాలా సంతోషం. మంచి మనసుతో ఏం చేసినా భగవంతుని కృప ఎప్పుడూ ఉంటుంది. నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ...... మహా

    రిప్లయితొలగించండి
  6. All the Best. Remember we are here to support you in case of a need.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Rao S Lakkaraju గారూ ,
      ఎల్లవేళలా మీ సపోర్ట్ ఉండాలనే కోరుకుంటాను .
      ధన్యవాదాలు . నేను నిర్వహించే ఏ కార్యక్రమమైనా
      ఖర్చువెచ్చాలూ , కార్యనిర్వహణా , తదితరాలూ
      స్వంతంగా _ స్వతంత్రంగా నిర్వహించడమనే సూత్రానికి
      నిబధ్ధుడనై చేయడం పాటిస్తాను . 🙏🙏 .

      తొలగించండి
  7. భగవాన్ వెంకయ్యస్వామి ఆదేశం పాటించి అన్నార్తులకు అన్నంపెట్టే కార్యక్రమం తొలివారం నిర్విఘ్నంగా జరిగింది .
    సంభారాలు సమకూర్చడం , వండడం , వడ్డించడం ,పర్యవేక్షణ అంతా స్వామివారే చూచుకుంటున్నారు .
    నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి . రోజూ ఇరవై నుండి ఇరవై
    ఐదుగురికి వడ్డిస్తున్నాము . ఆస్వామి నాకు ఎంతో ప్రశాంతత చేకూర్చినాడు . స్వామికి నిండు మనసుతో
    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి