సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, నవంబర్ 2019, మంగళవారం

మావూరి శివాలయంలో నేను .....


మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి
ఆవు నెయ్యి వోసి అభవు నెదుట
వత్తి వేసి శివుని వాకిట నీ రోజు
దీప మిడుడు , జన్మ తేజరిల్లు .

2 కామెంట్‌లు:

  1. నమః శంభవే చ మయోభవే చ
    నమః శంకరాయ చ మయస్కరాయ చ
    నమః శ్శివయా చ శివ తరాయ చ

    రిప్లయితొలగించండి
  2. సార్ , నమస్తే .
    గతసంవత్సరం ఇదేరోజున షుమారు మూడులక్షలు
    కర్చుచేసి మహారురుద్రాభిషేక , మహారుద్రయాగాది
    పలు దైవకార్యాలు నిర్వహించాను . అప్పటి
    చిత్రం ఇది . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి