సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

13, ఏప్రిల్ 2021, మంగళవారం

ఉగాది శుభాకాంక్షలు

 


'ప్లవ' - యైవచ్చె శుభస్యశీఘ్రమనగా భాగ్యప్రదోగాది నూ

త్న వసంతం , బిలకున్ , దెలుంగులకు హృద్యంబై , మనోల్లాసమై 

స్తవనీయంబయి  భోగభాగ్యములగూర్చన్ , జీవసంజీవియై ,

భువన ప్లావిత నందదాయకముగా , మోదప్రదాయంబుగా .

1 కామెంట్‌:

  1. 'ప్లవ' - యైవచ్చె శుభస్యశీఘ్రమనగా భాగ్యప్రదోగాది నూ
    త్న వసంతం , బిలకున్ , దెలుంగులకు హృద్యంబై , మనోల్లాసమై ,
    స్తవనీయంబయి భోగభాగ్యములగూర్చన్ , జీవసంజీవియై ,
    భువన ప్లావిత నందదాయకముగా , మోదప్రదాయంబుగా .

    రిప్లయితొలగించండి