tag:blogger.com,1999:blog-6170232346434170702.post1419470114288797644..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: ఆవకాయ - అమరావతి వెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-63938316225294875752019-04-22T13:32:36.519+05:302019-04-22T13:32:36.519+05:30లలితా TS ,
ధన్యవాదాలు .లలితా TS ,
ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-49445219462625897182019-04-22T05:44:47.921+05:302019-04-22T05:44:47.921+05:30మీరు నేర్పిన కొత్త అచ్చులు అ(మరావతి)-ఆ(వకాయ) బహు బ...మీరు నేర్పిన కొత్త అచ్చులు అ(మరావతి)-ఆ(వకాయ) బహు బాగా నచ్చాయండి, మాష్టారు!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-35215801893935946492019-04-19T21:06:22.482+05:302019-04-19T21:06:22.482+05:30Rao S Lakkaraju గారూ ,
నమస్సులతో కూడిన ధన్యవాదాలు ...Rao S Lakkaraju గారూ ,
నమస్సులతో కూడిన ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-27469485701716539352019-04-19T20:50:26.244+05:302019-04-19T20:50:26.244+05:30అసలు విస్వస్థ తేలక చస్తుంటే ,
మళ్ళీ మీరు విశ్వద ను...అసలు విస్వస్థ తేలక చస్తుంటే ,
మళ్ళీ మీరు విశ్వద ను తీసుకొచ్చేరే .
విశ్వద వేమారెడ్డి గారి బాపతు - అని
విమర్శకులంటారు . మీరు మకుటాన్ని
విశ్వ వినుత గా మార్చండి , లెస్సగా
ఉంటుంది .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-38036685965534636502019-04-19T19:21:49.351+05:302019-04-19T19:21:49.351+05:30రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర ...రంభ కాయ గోసి రాగాల కారమ్ము
ఉప్పు పసుపు గూర్చి యూర బెట్టె .

మేనక ప్రియపడి మృదువుగా నందులో
నావ పిండి గలిపి చేవ గూర్చె

వావ్ Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-23622430117359885822019-04-19T18:25:53.557+05:302019-04-19T18:25:53.557+05:30
ఆవకాయ పోయె నౌర వెల్లుల్లియె
కాస్త పుంజుకొనెను కత...

ఆవకాయ పోయె నౌర వెల్లుల్లియె
కాస్త పుంజుకొనెను కతని చూడ
విసివి కొనెడు కైపు విశ్వస్త వేంచేసె
విశ్వదాభి రమణి విను జిలేబి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-82666052808715676922019-04-19T17:56:56.447+05:302019-04-19T17:56:56.447+05:30
బుచ్చమ్మ

బుచ్చమ్మ Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-69339317781803463142019-04-19T17:23:27.718+05:302019-04-19T17:23:27.718+05:30విసివితిన్ ? , ఓహో , తిని తని విసిగిపోవడమా ?
మెసవి...విసివితిన్ ? , ఓహో , తిని తని విసిగిపోవడమా ?
మెసవితిన్ అనే పాఠాంతరముందేమో ! నేను విన్నాను లెండి .
సార్ , విశ్వస్థ అంటే అర్థం తెలుసు గాని , పరమార్థ మెఱుగను ,
తెలుపగలరు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-67436694865198846932019-04-19T15:06:08.783+05:302019-04-19T15:06:08.783+05:30వద్దు బాబో వద్దు , కలపద్దు 👐 .
"..... వె...వద్దు బాబో వద్దు , కలపద్దు 👐 .

"..... వెల్లుల్లిన్ దిలపిష్టమున్ విసివితిన్ విశ్వస్త వడ్డింపగా ....." అంటూ శ్రీనాథుడు తిన్నాడేమో గానీ నేను మాత్రం వెల్లుల్లి తినలేను ... విశ్వస్త వడ్డించినా, అప్సరస వడ్డించినా 😑.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-35444201719403219412019-04-19T14:33:26.059+05:302019-04-19T14:33:26.059+05:30ఐతే , నరసింహరావు గారూ ,
ఆవకాయలో వెల్లుల్లి కలపాలన్...ఐతే , నరసింహరావు గారూ ,
ఆవకాయలో వెల్లుల్లి కలపాలన్నమాట .
ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-64923694349056382022019-04-19T14:28:40.019+05:302019-04-19T14:28:40.019+05:30సార్ , ధన్యవాదాలు .
సార్ , ధన్యవాదాలు .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-21785516953549038152019-04-19T11:14:12.921+05:302019-04-19T11:14:12.921+05:30బతికించారు, మరో అప్సరస చేత వెల్లుల్లిపాయలు కలిపించ...బతికించారు, మరో అప్సరస చేత వెల్లుల్లిపాయలు కలిపించలేదు ఆవకాయలో 🙏 😀. మొత్తానికి గురజాడ అప్పారావు గారి “ఖగపతి యమృతము తేగా....” లెవెల్లో చెప్పారండి దివ్యావకాయ గురించి. మీ బ్లాగ్ పేరులోని రెండవ పదానికి తగినట్లుగా ఉంది ఈ టపా👌. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-37051502946519037342019-04-19T10:58:33.082+05:302019-04-19T10:58:33.082+05:30మాస్టారు,అ(మరావతి)ఆ(వకాయ)లు అద్భుతః.
మాస్టారు,అ(మరావతి)ఆ(వకాయ)లు అద్భుతః.
YVR's అం'తరంగం'https://www.blogger.com/profile/04059334858386766017noreply@blogger.com