tag:blogger.com,1999:blog-6170232346434170702.post1469916265454193171..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: వాగ్దేవి ! శారదా ! వందనములు .వెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-39426220712456237282016-10-09T09:38:10.511+05:302016-10-09T09:38:10.511+05:30తమరి మెచ్చుకోలు స్తవనీయమై గ్రాలు
తల్లి స్పటిక మాల ...తమరి మెచ్చుకోలు స్తవనీయమై గ్రాలు
తల్లి స్పటిక మాల తళుకు వోలె
పలుకు పలుకు నందు పులఖండముల జల్లు
శర్మ గారి పలుకు చక్కెరొలుకు .

వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-50652487192926799442016-10-09T09:13:16.573+05:302016-10-09T09:13:16.573+05:30తెల్ల దామరలోని తీపు విత్తులు మెక్కి
తల్లి యెక్కు ...తెల్ల దామరలోని తీపు విత్తులు మెక్కి
తల్లి యెక్కు హంస తనియు నట్లు
సతము బ్లాగు లోక సాహిత్యములు మెక్కి
తనియు మిమ్ము వొగడ తరము గాదు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-65438965392933356212016-10-09T08:48:50.120+05:302016-10-09T08:48:50.120+05:30
శారద! నిను వేడెద వి
స్తారముగా భావమెల్ల సార్థకమ...

శారద! నిను వేడెద వి
స్తారముగా భావమెల్ల సార్థకముగనన్
సారము గాంచగ పద్యమ
పారముగ సుమధురముగను పలుకుల తల్లీ

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-42759438741074498842016-10-09T08:25:54.960+05:302016-10-09T08:25:54.960+05:30ఈ పద్యం మరీ బాగుందండిఈ పద్యం మరీ బాగుందండిsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-13541909372382757442016-10-09T08:23:51.999+05:302016-10-09T08:23:51.999+05:30మిత్రులు శర్మ గార్కి ధన్యవాదములు , అభివాదములు .
ప...మిత్రులు శర్మ గార్కి ధన్యవాదములు , అభివాదములు .

పాల నీళ్ళ వేరు పరుపంగ నేర్చిన
హంస నెక్కి తిరుగు నజుని రాణి
మంచి చెడుల నెంచు మహనీయ బుధ్ధిచ్చి
మనల గాచు గాత ! మంజు వాణి .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-30327736311296681742016-10-09T05:14:53.904+05:302016-10-09T05:14:53.904+05:30పద్యం బాగుంది.
జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దా...పద్యం బాగుంది.
జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినిsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com