tag:blogger.com,1999:blog-6170232346434170702.post1705413112451151841..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: హర హర మహదేవ ! శంభో శంకర !వెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-82051479332661171552017-02-26T12:07:15.185+05:302017-02-26T12:07:15.185+05:30విషయమేదైనా , మీరు చెప్పే శైలి బాగుంటుంది , ధన్యవాద...విషయమేదైనా , మీరు చెప్పే శైలి బాగుంటుంది , ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-64364920685036686832017-02-26T07:15:23.640+05:302017-02-26T07:15:23.640+05:30ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ?
ఈ అల్లరి చేతల...ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ?
ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు...

....అని దేవులపల్లివారు ఎపుడో అడిగారు అయ్యవారిని. ఇప్పుడు మీరిలా అమ్మవారిని - భలే!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-65229580383901837062017-02-24T20:08:58.972+05:302017-02-24T20:08:58.972+05:30శంభో ! శంకర ! చల్లగ జూడుము .శంభో ! శంకర ! చల్లగ జూడుము .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-83683437818063311352017-02-24T20:06:42.956+05:302017-02-24T20:06:42.956+05:30ఈశావాసము సర్వ విశ్వము , వ్యవస్థీ భూతమై స్థాణులున్ ...ఈశావాసము సర్వ విశ్వము , వ్యవస్థీ భూతమై స్థాణులున్ ,
వాసస్థంబయి జంగమ ప్రకరముల్ భాసించు , మాహేశ్వరా
వాసంబొందని వస్తు వేదియును నీ బ్రంహాండ భాండంబునన్
వీసంబైనను లేదు , సర్వ జగముల్ విశ్వేశ్వరాధీనముల్ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-63640003314738854782017-02-24T12:26:58.226+05:302017-02-24T12:26:58.226+05:30
ఒళ్లంత బూడిద భయద!
యిల్లట నౌ వల్లకాడు యీశుడ వంట
న...

ఒళ్లంత బూడిద భయద!
యిల్లట నౌ వల్లకాడు యీశుడ వంట
న్నుల్లము పొంగెను దేవా
చల్లగ చూడుము కపర్ది! శంకర ! శంభో !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-49999080279478149462017-02-24T08:37:41.856+05:302017-02-24T08:37:41.856+05:30తల్లి ! పార్వతీ ! యిట్టి భూతాల మృడుని
ఎట్లు భరియిం...తల్లి ! పార్వతీ ! యిట్టి భూతాల మృడుని
ఎట్లు భరియించినావు నీకేడ దొరికె ?
మొదలు తుదలును లేని యీ భూత నాధు
విష్ణు బ్రహ్మలు వెర్రులై వెదుకిరేల ?
మేనాదేవి అంటుంది!
అమ్మా! శ్మశాన నివాసం,గజచర్మం కట్టుకు తిరగడం, అనుచరగణం భుతాలు ఇతణ్ణి చేసుకుని ఏం సుఖపడతావు తల్లీ అని. కాని గౌరి ఒప్పుకోదే,అదేం చిత్రమో!ఇటువంటివాణ్ణి ఎందుకు వెతకడం? :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com