tag:blogger.com,1999:blog-6170232346434170702.post7649628447489538105..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: తెలుగు - వెలుగువెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-51085491780988348442012-12-15T11:10:16.049+05:302012-12-15T11:10:16.049+05:30జలతారు వెన్నెల గారూ ,
విదేశాలలో...జలతారు వెన్నెల గారూ , <br /> విదేశాలలో ఉంటూ , పని ఒత్తిడిని కూడా అధిగమించి మాతృ భాషపై మమకారాన్ని కురిపిస్తూ అనేకానేక సామాజి కాంశాలపై చక్కని అవగాహనతో వ్రాస్తున్న మీకు , మీలాంటి అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు . వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-10158122417522382532012-12-15T10:59:36.254+05:302012-12-15T10:59:36.254+05:30భారతి గారూ ,
ధన్యవాదములు . బ్రౌణు లాంటి ఆ...భారతి గారూ , <br /> ధన్యవాదములు . బ్రౌణు లాంటి ఆంగ్ల పండితులు తెలుగు భాషాభిమానులై గ్రామీణ తెలుగు పదాలను వెలుగు లోకి తెచ్చి భాషా వికాసానికి విశేషమైన కృషి చేసి తెలుగు వారికారాధ్యులైనారు .కాని , మన దురహంకారులు గ్రామీణ తెలుగు మాథుర్యాన్ని గ్రామ్యా లంటూ అపహాస్యం చేయడం బాథాకరం . వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-90886520883789348692012-12-15T10:49:05.781+05:302012-12-15T10:49:05.781+05:30మాష్టారు టపా చాలా నచ్చింది నాకు.
తెలుగు భాష కొనసాగ...మాష్టారు టపా చాలా నచ్చింది నాకు.<br />తెలుగు భాష కొనసాగుతూనే ఉంటుందని నా నమ్మకం కూడా..<br />జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-28883539364164008742012-12-15T10:47:27.924+05:302012-12-15T10:47:27.924+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-43016169640536693182012-12-15T07:48:02.059+05:302012-12-15T07:48:02.059+05:30జన బాహుళ్యం నాలుకల మీద నాట్యమాడే ఏ భాషా అంతరించదు ...జన బాహుళ్యం నాలుకల మీద నాట్యమాడే ఏ భాషా అంతరించదు ... నిజం చెప్పారు మాష్టారుగారు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.com