tag:blogger.com,1999:blog-6170232346434170702.post7753535443891225257..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: తెలుగులో మాటాడు .....వెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-76002414214414934652012-09-06T22:48:01.741+05:302012-09-06T22:48:01.741+05:30ధన్యవాదము లమ్మా !ధన్యవాదము లమ్మా !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-21171749379087826542012-09-06T21:17:30.901+05:302012-09-06T21:17:30.901+05:30
మాస్టారు,మంచి సందేశం తో రాసిన పద్యం. చాలా బాగుందం...
మాస్టారు,మంచి సందేశం తో రాసిన పద్యం. చాలా బాగుందండి. జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-64903211781409530172012-09-05T15:36:16.214+05:302012-09-05T15:36:16.214+05:30ఫాతిమాజీ ,
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్...ఫాతిమాజీ ,
భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు .
వృత్తి ధర్మాన్ని పాటించే మీరు ఉన్నతిని పొందుతారు .
గురుపూజోత్సవ శుభాకాంక్షలు మీకు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-4149509020414541362012-09-05T06:22:56.621+05:302012-09-05T06:22:56.621+05:30సర్, గురుపూజోత్సవ మొదటి వందనం మీకు సమర్పించుకుంట...సర్, గురుపూజోత్సవ మొదటి వందనం మీకు సమర్పించుకుంటున్నాను, నా శిష్యులకు నేను న్యాయం చేయగలిగేల దీవించండి.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-80376734875412280152012-09-03T23:12:35.601+05:302012-09-03T23:12:35.601+05:30మెరాజ్ గారూ ,
ఆహా !ఎంత కమ్మనైన తెలుగు మాటలు !
మీ...మెరాజ్ గారూ ,
ఆహా !ఎంత కమ్మనైన తెలుగు మాటలు !
మీ కవితా శంఖంలోని తెలుగు తీర్థాన్ని , అందులోని తియ్యందనాన్ని,
మీ కవితా సుమాల సుగంధాన్ని ,
మీ కవితా భావనలోని తేటదనాన్ని,
మీ కవితావేశంలోని వెలుగుల తీవ్రతనూ -
చదివి , ఆస్వాదిస్తూనే ఉన్నాం .
ధన్యవాదాలు .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-60026541624996250932012-09-03T22:52:33.431+05:302012-09-03T22:52:33.431+05:30పద్మార్పిత గారూ ,
తెలుగు పదాలు మీ చేత...పద్మార్పిత గారూ ,
తెలుగు పదాలు మీ చేతిలో పడి హుషారైన భావ చిత్రాలు
గా రూపు దిద్దు కుంటున్నాయి .
ధన్యవాదాలు .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-17607324245389951332012-09-03T22:46:06.009+05:302012-09-03T22:46:06.009+05:30శ్రీనివాస్ గారూ ,
కృష్ణ రాయని మాట అక్షరాల...శ్రీనివాస్ గారూ ,
కృష్ణ రాయని మాట అక్షరాలా నిజం .
మథుర కవితలు రాస్తున్న మీ తెలుగులో తీపిని మేం మరువగలమా ?
ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-43809946678781962832012-09-03T22:39:50.782+05:302012-09-03T22:39:50.782+05:30భారతి గారూ ,
నిజమే .తెలుగు భాష మాధుర్యాన...భారతి గారూ ,
నిజమే .తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూచి బ్రౌణ్ వంటి గొప్ప గొప్ప పండితులే మెచ్చుకొన్నారు .
ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-15509631499256957172012-09-03T21:32:17.217+05:302012-09-03T21:32:17.217+05:30సర్, నా భావ జా(జ)లాన్ని శంఖంలో పోసి తెలుగు తీర్...సర్, నా భావ జా(జ)లాన్ని శంఖంలో పోసి తెలుగు తీర్ధంగా మార్చనా..
నా కవితకు తెలుగు తీపి అద్దనా..
నా గేయానికి తెలుగు గంధం పూయనా..
నా మాటను తెలుగు తేటలో కడగనా..
నా పలుకును తెలుగు వెలుగుతో నింపనా ..
నా దస్తూరికి అచ్చతెలుగు ఆపాదించనా ...
నా రాతల స్వచ్చతకై మీరు ఇచ్చిన సందేశాలను ఉక్త లేఖనం రాయనా.. .... మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-72076462172005805652012-09-02T22:30:25.670+05:302012-09-02T22:30:25.670+05:30తెలుగులోని తీయదనం
మీ కవితలో కన్నాం!!తెలుగులోని తీయదనం
మీ కవితలో కన్నాం!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-69080677920133075312012-09-02T12:58:46.775+05:302012-09-02T12:58:46.775+05:30తేనే కన్న తీయనిది...
వెన్న కన్న కమ్మనిది...
పనస కం...తేనే కన్న తీయనిది...
వెన్న కన్న కమ్మనిది...
పనస కంటే మధురమైనది...
తెలుగు తీపి ముందు అన్ని దిగదుడుపే...
దేశ భాషలందు తెలుగు లెస్స...
రాజా రావు గారూ!
తెలుగు భాషకు శ్వాసలు మీ వ్రాతలు...
అభినందనలు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-51731629515206878742012-09-02T11:27:43.647+05:302012-09-02T11:27:43.647+05:30తెలుగు భాషలో మాధుర్యాన్ని, 'తెలుగు'దనంలో అ...తెలుగు భాషలో మాధుర్యాన్ని, 'తెలుగు'దనంలో అందాన్ని బహు చక్కగా అభివర్ణించారు. అభినందనలు మాస్టారుగారు!భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.com