tag:blogger.com,1999:blog-6170232346434170702.post8669577450521438009..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: ఆనంద నందన వనంవెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-42599266695414767672018-10-13T08:57:42.132+05:302018-10-13T08:57:42.132+05:30మీరు వొగడి నంత మింపేమి లేదండి
నాపయి తమ కున్న చూపు ...మీరు వొగడి నంత మింపేమి లేదండి
నాపయి తమ కున్న చూపు దప్ప ,
కొలిచి అమ్మ వార్ని కొల్హపూరు విడిచి
హైద్రబాదు చేరి తయ్య విబుధ !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-44665408484478938032018-10-12T22:26:58.700+05:302018-10-12T22:26:58.700+05:30లక్షలు చాలా మందికి ఉంటాయి కానీ
లక్షల మందిలో ఎంతమం...లక్షలు చాలా మందికి ఉంటాయి కానీ
లక్షల మందిలో ఎంతమందికుంటుందీ సుగుణం ?
ఓ లక్షణమైన వ్యక్తిగా మీకు వినమ్ర వందనం
మీ విలక్షణ వ్యక్తిత్వానికి శుభాభినందనం ...

ఇంచుమించు సంవత్సర కాలం పైబడి మీరు
రోజులో అధిక భాగం మీ ఊరి గుడిని స్వఖర్చుతో
లక్షలు వెచ్చించి ఒక నందనవనంగా తీర్చి దిద్దడానికి
యెంత శ్రమ పడుతున్నారో నాకు తెలుసు. మీ ఈ
నిస్వార్ధ గుణంతో ఊరికి చేస్తున్న సుకార్యం మిమ్మల్ని
ఆ దైవకృపకి పాత్రుణ్ణి చేస్తుందని మనసా ఆకాంక్షిస్తూ ...

మీ మహారాష్ట్ర యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ ... nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-46337224026923372582018-10-11T18:00:19.371+05:302018-10-11T18:00:19.371+05:30ఈ రోజు ఇప్పుడే కొల్హాపూర్ మహలక్ష్మీ అమ్మ వారి
దర్శ...ఈ రోజు ఇప్పుడే కొల్హాపూర్ మహలక్ష్మీ అమ్మ వారి
దర్శనం లభించింది . మనస్సు నిండా అమ్మవారి
రూపం ప్రతిష్టించుకున్నాను .ఆనందంగా ఉంది .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-44853734370032322482018-10-11T15:48:03.921+05:302018-10-11T15:48:03.921+05:30
మొక్కలు పదడుగులెత్తుకు
చక్కగ పెరిగేయి యమ్మ చలువగ...

మొక్కలు పదడుగులెత్తుకు
చక్కగ పెరిగేయి యమ్మ చలువగ సభలో
పెక్కుటముగ మెచ్చిన నా
చక్కటి మిత్రుల చలువగ సహజ వనంబై !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-32184421180472853042018-10-11T15:35:23.090+05:302018-10-11T15:35:23.090+05:30మీ అందరి ఆశీర్వాద బలంతో
అమ్మవారి ఆశీస్సులతో మొక్క...మీ అందరి ఆశీర్వాద బలంతో
అమ్మవారి ఆశీస్సులతో మొక్కలు
పదడుగుల ఎత్తు పెరిగేయి .
ఆనందంగా ఉంది .
ధన్యవాదాలు .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-67300224867322170842018-10-11T07:29:28.702+05:302018-10-11T07:29:28.702+05:30ఆనంద నందన వనం పెంచిన మీకు వందల వందనాలు, మాష్టారూ!ఆనంద నందన వనం పెంచిన మీకు వందల వందనాలు, మాష్టారూ!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-85740372020794548672018-10-09T19:42:44.293+05:302018-10-09T19:42:44.293+05:30తమ యాశీర్వాద బలము
న , మాతృ వనము దినదినము నభివృధ్ధి...తమ యాశీర్వాద బలము
న , మాతృ వనము దినదినము నభివృధ్ధి గనున్ ,
సుమ ఫల తరచాయలతో
రమణీయం బగుత ! హితుడ ! లలిత వనంబై .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-51044029091922834202018-10-09T19:41:19.901+05:302018-10-09T19:41:19.901+05:30మరొక్కసారి ధన్యవాదములు ,
వివరాన్నందించి నందుకు .మరొక్కసారి ధన్యవాదములు ,
వివరాన్నందించి నందుకు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-72672620115353191542018-10-09T19:34:44.121+05:302018-10-09T19:34:44.121+05:30మహాలయ అమావాస్య కదా ...
ప్రేమ,భక్తి,జ్ఞానము వంటి స...మహాలయ అమావాస్య కదా ...

ప్రేమ,భక్తి,జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు కాని ఏ కర్మకైనా నియమము అవసరము.ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన కార్యం తప్పక ఫలితాన్నిస్తుంది.

"తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ"

మనం చేసే పనిని ఏకాగ్రతతో చేస్తే తప్పక సత్ఫలితం లభిస్తుంది.సకల జనుల శ్రేయస్సు కోసం శాస్త్రం చెప్పినట్లుగా చేస్తే పితృఋణాలు తీరి అంతా మంచి జరిగి శుభాలు కలుగుతాయి.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-9925063998447646692018-10-09T18:41:29.402+05:302018-10-09T18:41:29.402+05:30ప్రతి ప్రణామాలు .
పై వాక్యాన్ని వివరించండి .ప్రతి ప్రణామాలు .
పై వాక్యాన్ని వివరించండి .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-73056714691157419392018-10-09T18:24:50.453+05:302018-10-09T18:24:50.453+05:30"తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవ..."తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ"_/\_
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-88482288852547419642018-10-09T17:32:30.366+05:302018-10-09T17:32:30.366+05:30అది అమ్మవారి చిత్రమే .
తప్పనిసరిగా ,
ఊరికెళ్ళం గాన...అది అమ్మవారి చిత్రమే .
తప్పనిసరిగా ,
ఊరికెళ్ళం గానే .
మీకు కూడా ప్రణతులు
మరియు ధన్యవాదములు .

వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-37295139779169120162018-10-09T17:32:17.331+05:302018-10-09T17:32:17.331+05:30
ఆనంద నందన వనం
బానందము నొందినాము ప్రాజ్ఞుడ! రాజా

ఆనంద నందన వనం
బానందము నొందినాము ప్రాజ్ఞుడ! రాజా
మీ నందనవనమగు దే
వా! నగ జాతకు కదంబ వనముగ రాజా!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-38297681860750845212018-10-09T17:26:39.353+05:302018-10-09T17:26:39.353+05:30మీకు నా నమస్సులు
మరియు ధన్యవాదములు .మీకు నా నమస్సులు
మరియు ధన్యవాదములు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-27570953308023364032018-10-09T17:10:25.970+05:302018-10-09T17:10:25.970+05:30
ఆనంద నందన వనపు
ఫోటో పెట్టండి
జిలేబి

ఆనంద నందన వనపు
ఫోటో పెట్టండి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-6240437561657168772018-10-09T17:01:38.964+05:302018-10-09T17:01:38.964+05:30పుణ్యకార్యం చేశారు మీరు 👏.పుణ్యకార్యం చేశారు మీరు 👏.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com