tag:blogger.com,1999:blog-6170232346434170702.post8671495178776889829..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: కూసింత పొగిడింతవెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-50153641235592287982017-02-18T05:38:31.013+05:302017-02-18T05:38:31.013+05:30
బుధజన సాంగత్యము వల
యు, దుండికిన్ రాజు వారి యుక్త...

బుధజన సాంగత్యము వల
యు, దుండికిన్ రాజు వారి యుక్తియు వలయున్
సదరము బండి బతుకు తెరు
వు ధరణి లో నారద దరువులును జిలేబీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-4366182903641423482017-02-18T05:08:33.429+05:302017-02-18T05:08:33.429+05:30
అలుపెరుగని యెవరెడివీ
జిలేబి పొగిడిన దినముల చిక్క...

అలుపెరుగని యెవరెడివీ
జిలేబి పొగిడిన దినముల చిక్క పొగిడితిన్
పలుకుల దునుమాడుట వల
దు, లలన, బండినడువ వలె ధుమధుమ వలదోయ్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-16404186229993077842017-02-17T17:43:01.516+05:302017-02-17T17:43:01.516+05:30ఇట్టట్టన నేల ? మనకు
పుట్టదు , పుట్టిన , నదేమి బుధ...ఇట్టట్టన నేల ? మనకు
పుట్టదు , పుట్టిన , నదేమి బుధ్ధొ ! బుధ జనుల్
చుట్టూర దిరుగు చుండును
గట్టులు ద్రెంచుకొని భక్తి - కడు చిత్రంబౌ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-43353271498261780242017-02-17T17:37:19.313+05:302017-02-17T17:37:19.313+05:30మన ఖర్మకు వొదిలేసెను
తను మాత్రము బుధుల చుట్టు తచ్...మన ఖర్మకు వొదిలేసెను
తను మాత్రము బుధుల చుట్టు తచ్చాడు , నిదే
మన , చెండాడెద నను , 'నను,
నిను ' రావుల చెలిమి తోడ నిక పని యేలా ?
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-15382692150083104122017-02-17T12:59:49.183+05:302017-02-17T12:59:49.183+05:30రుజు వర్తనులని తెలియ పాయె
నిజమదో ఎరుగదాయే
భజకీర్త...రుజు వర్తనులని తెలియ పాయె
నిజమదో ఎరుగదాయే
భజకీర్తులె మనము గద
ధ్వజమెత్తుటదేలో మరి !!
__/\__ ...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-71824671039402266372017-02-17T12:29:36.903+05:302017-02-17T12:29:36.903+05:30దునుమాడెద నను మాటలదేలనమ్మ కిలాడీ జిలేబీ
మనవాడను భ...దునుమాడెద నను మాటలదేలనమ్మ కిలాడీ జిలేబీ
మనవాడను భావన మది నుంచవమ్మ మై ఫెయిర్ లేడీ
కొనియాడుచునుండు వాడనే గద నిటునటు ఆల్రెడీ
కని నను దయ గనుమో తల్లి అలుపెరుగని ఎవరెడీ బ్యాటరీ ...
:)nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-36036073848441042762017-02-15T06:57:25.101+05:302017-02-15T06:57:25.101+05:30
పుట్టక మును పుట్టినదో
పుట్టిన తరువాత బుద్ధి పుట్...

పుట్టక మును పుట్టినదో
పుట్టిన తరువాత బుద్ధి పుట్టినదో రా
పట్టికి శ్రీహరి పదముల
పట్టు విడువనట్టి భక్తి ; భాగ్యము గాదే !

బృందావనము వేంకట పార్వతీశ్వరకవులు Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-60264836462867248092017-02-14T12:13:38.034+05:302017-02-14T12:13:38.034+05:30అన్యగామి గారు ! అంతేమి లేదండి
తెలుగు పద్య మన్న &#...అన్యగామి గారు ! అంతేమి లేదండి
తెలుగు పద్య మన్న ' తీపి ' మాకు
పూని నేర్చు కొంటి మూనిక వచ్చెను
రాసి రాసి పద్య ' మూస 'పడెను .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-84563900953446159992017-02-14T12:00:32.048+05:302017-02-14T12:00:32.048+05:30వందారు నారదీయపు
సుందర బృందావనాల చుట్టు చరించే
వి...వందారు నారదీయపు
సుందర బృందావనాల చుట్టు చరించే
విందుల మహరాణి కడకు
నాందోళిత యయ్యె భగవదన్వేషణలో .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-23185819641430491062017-02-14T11:58:04.779+05:302017-02-14T11:58:04.779+05:30మన మిద్దరమే మామీ
ఘనతను వినుతింతు మనఘ ! కానీ , రావూ...మన మిద్దరమే మామీ
ఘనతను వినుతింతు మనఘ ! కానీ , రావూ !
పనిగొని మనల నదేలో
వినిపించు కనట్ల యసలు , వివరం బేమో !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-39264895646001475572017-02-14T11:44:15.496+05:302017-02-14T11:44:15.496+05:30
బండన్నా! కిను కేలర
గుండమ్మయెడల జిలేబి ఘుమఘుమ లెడ...

బండన్నా! కిను కేలర
గుండమ్మయెడల జిలేబి ఘుమఘుమ లెడలన్ :)
గండమ్మికవచ్చు సుమా
చెండా డెదమిక గణగణ చెకచెక తోడన్ :)

కిలాడి
జిలేబి :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-20916883845266470592017-02-14T07:12:24.274+05:302017-02-14T07:12:24.274+05:30అశ్వమై అరుదెంచు ప్రసరించ బడబాగ్ని
నశ్యమై నాసిక జేర...అశ్వమై అరుదెంచు ప్రసరించ బడబాగ్ని
నశ్యమై నాసిక జేరి తాకించి పద్యాగ్ని
విశ్వమెదికిన కనము తన తోడు విలయాగ్ని
విశ్వదాభి రాఙ్ఞి ! వినుడు ప్రాఙ్ఞి !

లోల లోల లోల ...
హహహ ...
(తల్లీ నన్ను క్షమించి ...

Jf / jk ...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-64699055099959232292017-02-14T07:09:16.437+05:302017-02-14T07:09:16.437+05:30వినగ వినగ విసురు, పదమల్లి కందాన
ఘనుల భరణము నొంద,...వినగ వినగ విసురు, పదమల్లి కందాన
ఘనుల భరణము నొంద, రాజిల్ల తందాన,
మునుపు మానిసి గాదు, మది గిల్ల వ్యంగాన
తానె మారెను తధిమి, వొదిలెల్లి ధింగాన

(గురువు గారు తప్పొప్పుల
సరదాల మన్నించ ప్రార్ధన ...)

nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-55827487987520175382017-02-14T07:06:02.745+05:302017-02-14T07:06:02.745+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-45210695305245874432017-02-13T23:48:03.358+05:302017-02-13T23:48:03.358+05:30మీ ముగ్గురికి సరస్వతిదేవి కటాక్షం పూర్తిగా ఉంది. అ...మీ ముగ్గురికి సరస్వతిదేవి కటాక్షం పూర్తిగా ఉంది. అందుకనే అలవోకగా పద్యాలూ కురిపిస్తారు. ఇంకేం చెప్పను,అమ్మలగన్న అమ్మకి, మీకు నమస్కారం. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-75947811714250645412017-02-11T10:52:26.786+05:302017-02-11T10:52:26.786+05:30పందుం తడిసిన వారికి
ముందర ముప్పందు మున్న ముదమగు నం...పందుం తడిసిన వారికి
ముందర ముప్పందు మున్న ముదమగు నండీ !
చిందింతురు నగు మోములు
పందెములకు సయ్యనుకొను ప్రాఙ్ఞులు గనుకన్ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-83614827756216441062017-02-11T10:37:19.106+05:302017-02-11T10:37:19.106+05:30కనగ కనగ ఘనత వినుతింప బడు గాత !
ఒరుల ఘనత విబుధు లొప...కనగ కనగ ఘనత వినుతింప బడు గాత !
ఒరుల ఘనత విబుధు లొప్పు కోరు
తాడి నెక్కు వాడి తల నెక్కు వాడుండు
విశ్వదాభి రాఙ్ఞి ! వినుడు ప్రాఙ్ఞి !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-87876976451955303812017-02-11T09:36:34.965+05:302017-02-11T09:36:34.965+05:30
అన్యగామి గారు
పద్యరచనకు గణ,యతి ప్రాస లేల
రా మదిన...
అన్యగామి గారు

పద్యరచనకు గణ,యతి ప్రాస లేల
రా మదిని చిలుకనవచ్చు రాగ భావ
తాళముల జత పదములు తన్ను కొనుచు
నవి యగును మాలికవలెను నాదముగను !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-26581105861429523702017-02-11T08:52:43.098+05:302017-02-11T08:52:43.098+05:30ఆనందో బ్రహ్మఆనందో బ్రహ్మsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-4555614311380414242017-02-11T08:41:20.964+05:302017-02-11T08:41:20.964+05:30పూర్వ జన్మలేడ పొసగ సుకృతులేడ
అన్ని యొట్టి కతలు అన్...పూర్వ జన్మలేడ పొసగ సుకృతులేడ
అన్ని యొట్టి కతలు అన్యగామి !
అభ్యసించ రాని యట్టి విద్యలు లేవు
చేసి చూడు మయ్య చేవ గలుగ .

భాస్కరన్న పలుకు బంగారు గుళికలు
వేమ విభుని పలుకు వేద కళిక
పద్య పద్యమందు పలు కళలొలుకగా
మా జిలేబి పలుకు మధువు లొలుకు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-75522984304280808812017-02-11T06:57:03.895+05:302017-02-11T06:57:03.895+05:30
అనగననగ నెమ్మి యతిశయ మగుచుండు
తిరగ తిరగ వేణి తిమ్...

అనగననగ నెమ్మి యతిశయ మగుచుండు
తిరగ తిరగ వేణి తిమ్మి రెక్కు
మీదు మెప్పు బడసితి నదియె మేలయ్య
విశ్వ దాభి రాజ, విదుర యొజ్జ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-66783265996468726422017-02-11T05:09:23.672+05:302017-02-11T05:09:23.672+05:30అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యన...అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-59963166497079942702017-02-10T22:44:58.812+05:302017-02-10T22:44:58.812+05:30లక్కాకుల వారు, ఖచ్చితంగా పద్యాలు వ్రాయటం పూర్వజన్మ...లక్కాకుల వారు, ఖచ్చితంగా పద్యాలు వ్రాయటం పూర్వజన్మ సుకృతమే. అవి వ్రాసే వాళ్లని చూస్తే గొప్ప అసూయాగా ఉంటుంది. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-24070847280717413542017-02-10T22:32:44.091+05:302017-02-10T22:32:44.091+05:30ధన్యవాదములు సార్ ,ధన్యవాదములు సార్ ,వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-82625843270793870962017-02-10T22:30:51.049+05:302017-02-10T22:30:51.049+05:30పద్యాలు వ్రాయుట పరగ ఫూర్వంపు జ
న్మల సుకృతంబని , వ...పద్యాలు వ్రాయుట పరగ ఫూర్వంపు జ
న్మల సుకృతంబని , వలను పడదు -
నేర్వగా రాదని నీల్గుడు వెధవలు
ఛాలెంజి చేసిరి చాల మటుకు
అభ్యాస వశమున నలవడకున్నట్టి
విద్యలు గలవ భువిని దలంప
పూని పద్యాభ్యాస మొనరించినాడ , వ్రా
సితిని నేఛందమైన తనరగ

కడగి మీరున్ను నవలీలగా లిఖించు
పద్యములు జూడ ఙ్ఞప్తికి వచ్చెనమ్మ
ప్రతిభ గల మీకు నిట్టి వే పనులు గాని
కడకు దాసోహ మనితీరు , కాద ? చెపుమ !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com