tag:blogger.com,1999:blog-6170232346434170702.post8923645722535294483..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: ఒక్క ధర్మజుడే బొందితో ..... ఏల ?వెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-47361195885833712232018-09-01T10:11:58.642+05:302018-09-01T10:11:58.642+05:30వెన్నంటి వచ్చిన బేపిని దివ్యవి
. . . మాన మెక్కించి...వెన్నంటి వచ్చిన బేపిని దివ్యవి
. . . మాన మెక్కించిన మంచివాడు

శ్యామలరావుగారి పద్యంలో పైపాదం సందేహం
రేకెత్తించింది . తమరి వివరణకు ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-11218369098449720152018-09-01T09:23:32.445+05:302018-09-01T09:23:32.445+05:30మీరన్నది నిజమే రాజారావు గారూ. ఆ ధర్మరాజు-కుక్క ఉదం...మీరన్నది నిజమే రాజారావు గారూ. ఆ ధర్మరాజు-కుక్క ఉదంతం వివరాలు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు పరిష్కరించిన తిక్కన గారి ఆంధ్ర మహాభారతము లో మహాప్రస్థానిక పర్వం లో 327వ పేజ్ నుండి కనబడతాయి (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి ప్రచురణ).
(టి.టి.డి వారి e-books లోని కవిత్రయ సంపుటాల్లో ఈ పర్వం ఉన్న సంపుటం వారి వెబ్-సైట్ లో నాకు దొరకలేదు 😕)

పాండవుల మహాప్రస్థానం : ధర్మరాజు - కుక్క ఉదంతం
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-79516498001773795462018-08-31T14:19:53.290+05:302018-08-31T14:19:53.290+05:30ధర్మజుని కీర్తిని పతాక స్థాయికి చేర్చిన ఈపద్యం మీవ...ధర్మజుని కీర్తిని పతాక స్థాయికి చేర్చిన ఈపద్యం మీవిశేషజ్ఞతని
సంతరించుకున్నది . ధన్యవాదాలు .
కాని ,
ధర్మజుని వెంట వచ్చిన కుక్కనుకూడా విమానంలోకి అనుమతించవలసిందిగా కోరడం , ఇంద్రుడనుమతించక
పోవడం , తుదకు యమధర్మరాజే ఆ కుక్కరూపంలో
ధర్మజుని పరీక్షించుటకు వచ్చినట్లు విదితమవ్వడం
పెద్దల వలూల విన్నాను . వివరించండి .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-5758932275875837652018-08-31T12:39:20.960+05:302018-08-31T12:39:20.960+05:30 శ్యామలీయం అన్నారు...
సీ. ఘోషయాత్రలోన దోషావనతుడైన
... శ్యామలీయం అన్నారు...
సీ. ఘోషయాత్రలోన దోషావనతుడైన
. . . కురురాజుపై జాలి గొనిన వాడు
బలమేది మడుగులో పడియున్న వానిని
. . . కరుణతో జూచు నిష్కలుష మూర్తి
పరమాపకారియౌ వానితండ్రికి సేవ
. . . చేసి మురిసినట్టి శీలయుతుడు
వెన్నంటి వచ్చిన బేపిని దివ్యవి
. . . మాన మెక్కించిన మంచివాడు
దర్మజుడా వాని దయకు మేరయె లేదు
. . . వాని సోదరు లట్టి వారు కారు
ఆ.వె. కనుక నొక్క ధర్మతనయుడే బొందితో
స్వర్గసీమ జేరజాలు వాడు
ధర్మబుధ్ధిచేత తద్దయు దయచేత
మర్త్యుడయ్యు నత డమర్త్యుడయ్యెశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-90195531750797082072018-08-31T12:37:10.209+05:302018-08-31T12:37:10.209+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-40401523452978011322018-08-31T12:34:54.392+05:302018-08-31T12:34:54.392+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-77141136371974308202018-08-30T11:11:07.791+05:302018-08-30T11:11:07.791+05:30Thank you sir ,Thank you sir ,వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-35434198288887567972018-08-30T10:08:56.337+05:302018-08-30T10:08:56.337+05:30బాగుంది.బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com