tag:blogger.com,1999:blog-6170232346434170702.post9220497967475442293..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: వైద్యో నారాయణో " హరీ " !వెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-12167945429703196752019-06-04T10:02:04.250+05:302019-06-04T10:02:04.250+05:30ధన్యవాదాలు VNR సార్ ,ధన్యవాదాలు VNR సార్ ,వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-50375668559488292162019-06-04T08:29:05.557+05:302019-06-04T08:29:05.557+05:30పెప్టిక్ అల్సర్ : కొంచెం అవగాహన
Disclaimer / పాఠక...
పెప్టిక్ అల్సర్ : కొంచెం అవగాహన

Disclaimer / పాఠకులకు గమనిక :- పైనిచ్చిన లింక్ గూగుల్ లో దొరికిన సమాచారానికి లింక్.. ఇక్కడ ఈ లింక్ నిచ్చినది పాఠకులు ఒక అవగాహన ఏర్పరుచుకోవడానికి మాత్రమే. స్వంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-60405920901922018202019-06-03T22:02:00.497+05:302019-06-03T22:02:00.497+05:30బులుసు సుబ్రహ్మణ్యంగారూ ,
ధన్యవాదాలు మరియు నమస్సుల...బులుసు సుబ్రహ్మణ్యంగారూ ,
ధన్యవాదాలు మరియు నమస్సులు సార్ ,
" కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళితే లేనివి ఉన్నాయమోనని అనుమానం వస్తుంది "
ఇక్కడ రివర్సయ్యిందిసార్ ,
పెప్టిక్ అల్సర్ నయంచేసుకోవడానికి వెళ్తే , పదివేల దాకా
ఖర్చు పెట్టించి , నే చెప్పేది అస్సలు వినలేదు సరికదా , అంతా నార్మల్ అని పంపేశారు , మాయరోగం ఎప్పటి లాగే .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-83433002664693604962019-06-03T10:46:01.059+05:302019-06-03T10:46:01.059+05:30గత అనుభవం గురించి వ్రాసారా. చదువుతున్నప్పుడు ఇప్పట...గత అనుభవం గురించి వ్రాసారా. చదువుతున్నప్పుడు ఇప్పటిదే అనిపించింది. మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళితే లేనివి ఉన్నాయమోనని అనుమానం వస్తుంది. వెళ్లకుండా ఉండలేము. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా వారు అక్కడికే రిఫర్ చేస్తున్నారు. ఇదో వలయం. .......... మహా బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-67500986949861376392019-06-03T07:38:01.072+05:302019-06-03T07:38:01.072+05:30లలితా TS గారూ ,
పర్లేదు , మీ ఆదరాభిమానాలకు కృతఙ్ఞత...లలితా TS గారూ ,
పర్లేదు , మీ ఆదరాభిమానాలకు కృతఙ్ఞతలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-73318099351705120472019-06-03T02:20:29.027+05:302019-06-03T02:20:29.027+05:30మాష్టారు! ఇప్పుడు మీకు కులాసాగా వుందని అనుకుంటూ, ఇ...మాష్టారు! ఇప్పుడు మీకు కులాసాగా వుందని అనుకుంటూ, ఇంకెప్పుడూ బావుండాలని కోరుకుంటున్నాను. Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-43156124131854047532019-06-02T19:46:31.002+05:302019-06-02T19:46:31.002+05:30// "వారి సేవాదృక్పథం" //
అయ్యో, కాదుటండ...// "వారి సేవాదృక్పథం" //

అయ్యో, కాదుటండీ మరి 🙄? అందునా పద్మ పురస్కార గ్రహీత కూడానయ్యే ☝️.
వైద్యాన్ని అనవసరంగా వ్యాపారంగా మార్చే నిషా ఎక్కడానికి ఏ జిల్లావారైనా మరొకరికి తీసిపోరు కదా మాస్టారూ. అంతటా వ్యాపించిన జాడ్యం.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-79777874417874359172019-06-02T14:40:06.322+05:302019-06-02T14:40:06.322+05:30జరయు రుజయు జోడి జతగూడ మతిమాలి
కార్పొరేటు కెళ్ళు కర...జరయు రుజయు జోడి జతగూడ మతిమాలి
కార్పొరేటు కెళ్ళు కర్మ బట్టె
లాగిరి పదివేలు రోగ మెట్టి దటులె
రోదనమ్ము మిగిలె ఖేద మొదవె .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-88694723516375881112019-06-02T13:39:09.791+05:302019-06-02T13:39:09.791+05:30లక్కాకుల వారు కార్పొ "రేటు" ఆస్పత్రి కెళ...

లక్కాకుల వారు కార్పొ "రేటు" ఆస్పత్రి కెళ్ళి జేబులు ఖాళీ చేసుకునేంత అమాయకులను కోలేదు నేను !!!

కష్టేఫలి వారితో మాట్లాడండి . ఇంటి వైద్యం చిట్కాతో సరిపోయేటట్లు చేస్తారు.

కార్పొ రేటుమాయ కాటువేయు కవిరాట్
వలదు వెళ్ళ వలదు వాటి కాడ
ఇంటి వైద్య మేను నింతసుఖమ్మగు
విశ్వదాభిరామ వినుర రాజ!

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-26058437494056585822019-06-02T13:14:27.234+05:302019-06-02T13:14:27.234+05:30VNR సార్ ,
మీరూహించింది కరక్టే . ఈరోజు ఈటీవీలో సదర...VNR సార్ ,
మీరూహించింది కరక్టే . ఈరోజు ఈటీవీలో సదరు నం.1 గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (వారు మా నెల్లూరీయులే లెండి)
పరిచయ కార్యక్రమం వెలువడితేనూ , వారి సేవాదృక్పథం
విని , తరించి , గత అనుభవం మళ్ళీ గుర్తు చేసుకోవ
డమైసది .ధన్యవాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-68149508753199489962019-06-02T12:59:38.362+05:302019-06-02T12:59:38.362+05:30 😀😀😊👌 😀😀😊👌వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-46825176149086855502019-06-02T10:55:46.718+05:302019-06-02T10:55:46.718+05:30ఆరోగ్యసమస్యేమీ లేకపోవడం / వైద్యుడు సరిగ్గా కనిపెట్...ఆరోగ్యసమస్యేమీ లేకపోవడం / వైద్యుడు సరిగ్గా కనిపెట్టలేకపోవడం ... ఒక విదేశీ జోక్ గుర్తొచ్చింది. ఇక్కడ చెబుతాను, ఏమనుకోకండి. సరదాగా తీసుకోండి.

సూటూ బూటూ పెద్దమనిషి ఒకతను వైద్యుడిని కలిసి ... డాక్టరు గారూ, నాకు మెడ దగ్గర బిగదీసినట్లుంటోంది, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటోంది, చెవుల్లో గింగురుమన్నట్లుంటోంది ... అని చెప్పుకుంటాడు. డాక్టర్ చూసి, పరీక్షలెన్నో చేయించి, అయినా అంతుబట్టక, మీకు ఓ అరుదైన జబ్బు పట్టుకుంది, ఓ మూడు నాలుగు నెలల కన్నా బతకరు అని చేతులు దులిపేసుకుంటాడు. సరే ఎక్కువ కాలం బతకను కదా, మిగిలిన జీవితాన్ని పూర్తిగా జల్సాగా గడిపేద్దాం అనుకుంటాడా పెద్దమనిషి. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేస్తాడు. ముందస్తుగా మంచి సూట్లు కుట్టించుకుంటాను అనుకుని టెయిలర్ వద్దకు వెడతాడు. చొక్కా కోసం కొలతలు తీసుకుంటూ కాలర్ 16 అని తన అసిస్టెంట్ తో అంటాడు టెయిలర్. ఈ పెద్దమనిషి .. నో నో, కాలర్ 15 చాలు ... అంటాడు. కాదు సర్, 16 అయితే బాగుంటుంది అంటాడు టెయిలర్. నో నో, నేనెప్పుడూ కాలర్ పదిహేనే వాడతాను అంటాడు ఇతను. అప్పుడు టెయిలర్ అంటాడు గదా ... మీ ఇష్టం, కానీ కాలర్ 15 వాడి దానిపై టై కట్టుకుంటే ... మెడ దగ్గర బిగదీసినట్లుంటుంది, ఊపిరి తీసుకోవడం ఇబ్బందనిపిస్తుంది, చెవుల్లో గింగురుమన్నట్లుంటుంది ... అంటాడు 😀😀. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-90810228651023734002019-06-02T10:31:29.328+05:302019-06-02T10:31:29.328+05:30మీరీ పోస్ట్ ఇదివరలో ఎప్పుడన్నా వ్రాశారా? చదివాననిప...మీరీ పోస్ట్ ఇదివరలో ఎప్పుడన్నా వ్రాశారా? చదివాననిపిస్తోంది 🤔. నేనే పొరబడుతున్నానేమో లెండి.

హైదరాబాద్ లో మీరు దర్శించిన ఆ హాస్పిటల్ పేరు నేను ఊహించగలను (99%).
చాలా వైద్యదుకాణాల్లో (వైద్యశాలలు అనడానికి నాకు మనస్కరించడం లేదు) ఇదే తంతు నడుస్తోంది. అన్ని పరీక్షలూ చేయిస్తారు (వేరే చోట చేయిస్తే ఆ రిపోర్టులను కన్నెత్తి కూడా చూడరు), చివరకు అంతా నార్మల్ గానే ఉందంటారు. ఆ తరువాత చాంతాడంత మందుల లిస్ట్ వ్రాస్తారు .... ఆ మందులు వారి దుకాణానికి అనుబంధంగా ఉన్న మందులషాపులో మాత్రమే దొరకడం మరో చిత్రం. ఎందుకిన్ని టెస్టులు అంటే నార్మల్ గానే ఉందో, ఏదన్నా సమస్య ఉందో తెలుసుకోవడానికే టెస్టులు అంటారు. పైగా నార్మల్ గా ఉంటే సంతోషించక సణుగుతారేమిటి అంటారు. మరి నార్మల్ గానే ఉంటే మళ్ళీ షాపింగ్ లిస్టంత ప్రిస్క్రిప్షన్ ఎందుకు వ్రాస్తారో? అసలు సమస్య ఏమిటో పేషెంట్ కు / కూడా వెళ్ళినవారికి వివరించరు. అంతా మాయ, వ్యాపార మాయ. రోగనిర్ధారణ చెయ్యడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడం తప్పు లేదు, కానీ దాన్ని వాడుకుని వ్యాపారం చెయ్యడం పేషెంట్ ని పీల్చి పిప్పి చెయ్యడం నీతిమాలిన పని. జనాల గోడు వినేదెవరు?
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com