tag:blogger.com,1999:blog-6170232346434170702.post8937397158719663191..comments2024-01-23T21:01:23.040+05:30Comments on సుజన - సృజన: మిత్ర సమాగమంవెంకట రాజారావు . లక్కాకులhttp://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6170232346434170702.post-4778023419540355512022-06-11T09:07:35.177+05:302022-06-11T09:07:35.177+05:30ముందుగా మీ ఇరువురి సుహృద్భావానికి, మంచి మాటలకు విన...ముందుగా మీ ఇరువురి సుహృద్భావానికి, మంచి మాటలకు వినమ్ర వందనం.

ఈ బ్లాగ్ మాధ్యమం ద్వారా నాకొనగూడిన విశేష ప్రయోజన మేమిటంటే, నేను కూడా ఇంతో అంతో వ్రాయగలనని నన్ను నేను తెలుసుకోగలగడం ఒక ఎత్తైతే, ముచ్చటగా, మూన్నాళ్ళ ముచ్చట కాని, అచ్చు త్రిమూర్తుల వంటి, ముగ్గురు అచ్చు/అచ్చ మిత్రులు (శర్మ గారు, రాజారావు గారు, నరసింహా రావు గారు) దొరకడం నా రాత ఫలం. "దొరకునా ఇటువంటి వారూ ...
కృతజ్ఞతలు, మువ్వురికీ ...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-55008223705722295582022-05-22T09:26:58.533+05:302022-05-22T09:26:58.533+05:30మంచి పని చేశారు.
కొన్నేళ్ళ క్రితం నేను కూడా ఇలాగే...మంచి పని చేశారు.
కొన్నేళ్ళ క్రితం నేను కూడా ఇలాగే ఏదో పని మీద విజయవాడ వెళ్ళడం జరిగింది. బండి వారికి ఫోన్ చేసి చెప్పాను. వెంటనే తనే మా బస వద్దకు స్వయంగా వచ్చి కలుసుకున్నారు. కాసేపు కాలక్షేపం చేశాం.
అందగాడే కాదు, బండి వారు స్నేహశీలి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-78173745918054019452022-05-21T22:37:16.732+05:302022-05-21T22:37:16.732+05:30పెద్దలు నరసింహరావుగారికి నమస్సులు .
కాలంతోటి మార్...పెద్దలు నరసింహరావుగారికి నమస్సులు .
కాలంతోటి మార్పుసార్ , బండి సారు మాంచి అందగాడు .
నేనైతే సాదాసీదా . నిన్న మా బంధువుల వివాహ వేడుక
విజయవాడలో జరిగింది . చూడాలనిపించి సారుకు కాల్
చేశాను .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6170232346434170702.post-90330804015500392142022-05-21T21:23:52.887+05:302022-05-21T21:23:52.887+05:30"కాపుదొరల" భేటీ అన్నమాట 🙂? ఏమైతేనేం, మి..."కాపుదొరల" భేటీ అన్నమాట 🙂? ఏమైతేనేం, మిత్రులను కలుసుకోవడం ఎప్పుడూ ఆనందదాయకమే కదా.

ఇద్దరి మొహాల్లోనూ మార్పు గోచరిస్తోంది - నేను చూసి చాలా కాలం అవడం మూలాన అయ్యుటుంది.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com