పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభాభినందనలు, మాష్టారూ!
ధన్యవాదాలు లలితగారు ,
మంచిపాటలు సెలక్ట్ చేసుకున్నారు. వీడియో సరిగా తీయలేదు. అభినయం మాత్రమే తెలుస్తోంది. ముఖాలు కనిపించడం లేదు.
చిరంజీవులు ప్రొఫెషనల్ కళాకారులకు దీటుగా అభినయించారు ,పిల్లలెవరో ఫోన్లలో రికార్డ్ చేశారు . పని ఒత్తిడి వల్ల నేనీ విషయంలోదృష్టి సారించలేదు . ధన్యవాదాలు .
ఫుల్ స్క్రీన్ చేసి చూశాను. చిన్నారులు బాగా నృత్యం చేశారు మాస్టారూ. క్రమం తప్పని అభ్యాసం మరింత వన్నె తెస్తుంది. భవిష్యత్తులో చక్కగా రాణిస్తారు. ఇంతకీ “మేనత్త” గారు బహుమతి ఇస్తున్నారా 🙂?
తిరుమలశెట్టి ఆడపడుచులం ఎవరన్నా బహుమతి ఇస్తే అసలు కాదనం. మేం పంచుకుంటాంలెండి !
మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభాభినందనలు, మాష్టారూ!
రిప్లయితొలగించండిధన్యవాదాలు లలితగారు ,
తొలగించండిమంచిపాటలు సెలక్ట్ చేసుకున్నారు. వీడియో సరిగా తీయలేదు. అభినయం మాత్రమే తెలుస్తోంది. ముఖాలు కనిపించడం లేదు.
రిప్లయితొలగించండిచిరంజీవులు ప్రొఫెషనల్ కళాకారులకు దీటుగా అభినయించారు ,
రిప్లయితొలగించండిపిల్లలెవరో ఫోన్లలో రికార్డ్ చేశారు . పని ఒత్తిడి వల్ల నేనీ విషయంలో
దృష్టి సారించలేదు . ధన్యవాదాలు .
ఫుల్ స్క్రీన్ చేసి చూశాను. చిన్నారులు బాగా నృత్యం చేశారు మాస్టారూ. క్రమం తప్పని అభ్యాసం మరింత వన్నె తెస్తుంది. భవిష్యత్తులో చక్కగా రాణిస్తారు.
రిప్లయితొలగించండిఇంతకీ “మేనత్త” గారు బహుమతి ఇస్తున్నారా 🙂?
తిరుమలశెట్టి ఆడపడుచులం ఎవరన్నా బహుమతి ఇస్తే అసలు కాదనం. మేం పంచుకుంటాంలెండి !
రిప్లయితొలగించండి