పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
జడ తడిచె , నొడలు తడిచెను
ఒడలికి ముడిబడిన కట్టు టుడుపులు తడిచెన్
కడదాకా ఉడుపుల బడు
మడత మడత లోని సొగసు మరిమరి తడిచెన్ .
మరో వానసుందరా? మీరు రసికులు సుమండీ మాస్టారూ 👌.సుందరీ బాగుంది, మీ కవిత కూడా అంతే సుందరంగా ఉంది 👏.
పెద్దలు నరసింహరావు గారికి నమస్సులు,అంతా బండి వారి శిష్యరికం ధన్యవాదాలు .
వ్యాఖ్యలు వ్యాఖ్యలపేజీలో కనుపించడం లేదు . ఎందువల్లనో తెలిస్తే చెప్పగలరు
మరో వానసుందరా? మీరు రసికులు సుమండీ మాస్టారూ 👌.
రిప్లయితొలగించండిసుందరీ బాగుంది, మీ కవిత కూడా అంతే సుందరంగా ఉంది 👏.
పెద్దలు నరసింహరావు గారికి నమస్సులు,
రిప్లయితొలగించండిఅంతా బండి వారి శిష్యరికం
ధన్యవాదాలు .
వ్యాఖ్యలు వ్యాఖ్యలపేజీలో కనుపించడం లేదు .
రిప్లయితొలగించండిఎందువల్లనో తెలిస్తే చెప్పగలరు