సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

జడ తడిచె .....

 


జడ తడిచె , నొడలు తడిచెను

ఒడలికి ముడిబడిన కట్టు టుడుపులు తడిచెన్

కడదాకా ఉడుపుల బడు

మడత మడత లోని సొగసు మరిమరి తడిచెన్ .3 కామెంట్‌లు:

 1. మరో వానసుందరా? మీరు రసికులు సుమండీ మాస్టారూ 👌.
  సుందరీ బాగుంది, మీ కవిత కూడా అంతే సుందరంగా ఉంది 👏.

  రిప్లయితొలగించండి
 2. పెద్దలు నరసింహరావు గారికి నమస్సులు,
  అంతా బండి వారి శిష్యరికం
  ధన్యవాదాలు .

  రిప్లయితొలగించండి
 3. వ్యాఖ్యలు వ్యాఖ్యలపేజీలో కనుపించడం లేదు .
  ఎందువల్లనో తెలిస్తే చెప్పగలరు

  రిప్లయితొలగించండి