సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

21, మే 2019, మంగళవారం

వట్టిమాటలు కట్టిపెట్టోయ్ .....

నేను మా కుల్లూరు పోలేరు తల్లి ఆలయప్రాంగణంలో నాటి పెంచుతున్న
అనేక ఫలవృక్షాలలో కాపుకొచ్చిన జామఫలాలు .
స్ఫూర్తి : వట్టిమాటలు కట్టి పెట్టోయ్
             గట్టిమేల్ తలపెట్టవోయ్ .....

4 వ్యాఖ్యలు:

 1. మీ పళ్ళచెట్లు, మీ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అన్యగామి గారూ ,
  మొక్కలు నాటి సెప్టెంబరు నెలకు రెండేళ్ళు పూర్తవుతాయి .
  మొదటగా దానిమ్మ , ఇప్పుడు జామ కాపు కొచ్చేయి .
  ఇంకా , నేరేడు నిమ్మ మామిడి ఫలవృక్షాలున్నవి . ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రెండేసి జామ గుత్తులు
  దండిగ పండంగ వనము దర్శించి బుధుల్
  పండించిన పుణ్యపురుషు
  నిండుగ నాశీస్సు లిడగ , నేడ్చిరి మూర్ఖుల్ .

  మంచి పనులు జేయ మాన్యత గావలె ,
  వట్టి మాట లాడి వదర దగదు ,
  గట్టి మేలు తలచు ఘనులె లోకానికి
  రక్ష , ఖలుల వల్ల రాదు మేలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పంతుళ్ళకు బలుపెక్కువె ,
  సుంత తెలివి లేని ఙ్ఞానశూన్యుల యెడ నొ
  క్కింత కనికరముతో , వీ
  రింత మొరకులే ! , యెలా చరింతురు భువిపై .

  ప్రత్యుత్తరంతొలగించు