సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

12, జనవరి 2019, శనివారం

మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు


హితులారా ! యీ సంక్రాం
తి తమకు శుభము లొనగూర్చి , త్రిదివసములున్
సుత బంధు తతుల తోడుత
అతిశయ సౌఖ్యాలవాల మై వెలుగొందున్ .

8 వ్యాఖ్యలు:

 1. సంక్రాతి శుభాకాంక్షలు గురువు గారూ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఫోటోలో మల్లె పూలు ఎంతో బాగున్నాయి.

  మీకూ మీ కుటుంబసభ్యులకూ భోగి,మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మల్లెలు స్వచ్చమైన మనస్సుకు సంకేతాలు .
  ఆ పరిమళం అందరి జీవితాలలో వెల్లివిరియాలి .
  సంక్రాంతి శుభాకాంక్షలు మీకూ , మీకుటుంబానికీ .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గురువుగారు, మీకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు