పరమ
గురుడగు శ్రీ సాయి ప్రభుని కృపను
కలలు
పండంగ సకల సౌఖ్యాలు కలుగు ,
తెలుగు
బ్లాగర్ల కీశుభ దినమునందు
అతులితముగ
శుభాకాంక్ష లందజేతు .
గురు
పూర్ణిమ శుభ దినమున
గురురాట్
శ్రీ సాయి నాధు గొలిచిన జగతిన్
గురుతెరిగి
సాయి నాథుడు
తిరముగ
దు:ఖములు బాపి తీరము జేర్చున్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి