సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

9, నవంబర్ 2022, బుధవారం

చెంపకు చేయి సేర్చి .....

 



చెంపకు చేయిసేర్చి ,అతసీ కుసుమాభ ముఖీ మనోఙ్ఞ , రా

గంపు పెదాల వంపుల నిగారము మోహనమై సెలంగగన్,

సొంపుగ బుట్ట కమ్మలొకచో తనసోయగముల్ వెలార్చగన్

ఇంపులుగుల్కుచున్ కనులొకించుక దేనినొగాంచు తన్వియున్ .

1 కామెంట్‌:

  1. “చెక్కిలి మీద చెయ్యి వేసి... చిన్నదానా”
    అని పాత సినిమాపాటలో లాగానన్నమాట (“మాంగల్యబలం”) 🙂.

    రిప్లయితొలగించండి