సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, అక్టోబర్ 2022, శనివారం

వద్దనెనా !

 


వద్దనెనా మనోఙ్ఞ సుమవల్లరి మేనధరించ బూనగా

వద్దనెనా సురా మధుర పానమొకించుక సేయ బూనగా

వద్దనెనా సుధాధర భవాంగజ పూజన లంద బూనగా

వద్దనెనా వరూధిని ప్రవర్తిత స్వర్గ సుఖాలవాలమున్ .

2 కామెంట్‌లు:



  1. తనువువంగె మరుని విల్లుభంగి, జూడ
    విరిమాలలాయె మదనుని తూపుభంగి
    అరకంటి చూపాయె ఆత్మనివేదనభంగి
    కలంచునే సతులమాయల్ ధీరచిత్తంబులన్
    నమోన్నమః

    రిప్లయితొలగించండి
  2. గంధర్వకాంతకును , మో
    హాంధత గూర్చు , నవమోహనాంగుడు ప్రవరుం ,
    డందున వరూధిని తమక
    మందున వడి , చెడెను , పాప మది వాడి గెడన్ .

    రిప్లయితొలగించండి