సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

20, నవంబర్ 2022, ఆదివారం

శ్రీ శ్రీ శ్రీ కుల్లూరు పోలేరు పరమేశ్వరి ఆలయ పునర్ణిర్మాణం

 


వందేళ్ళాయెను అమ్మకోవెలకు , సేవాదృక్పథంబుండుటన్,

ముందేపూని , గుడిన్ వినూత్నముగ , సొంపుల్గుల్క నిర్మించ నా

నందంబయ్యెడు , ఊరివారి తగు సాహాయ్యంబు లభ్యంబయెన్ ,

బంధం బివ్విధి తల్లితో తనర  ప్రాప్తంబయ్యె నీ జన్మకున్ .

2 కామెంట్‌లు:

  1. మహత్తరమూ, పుణ్యకార్యమూ అయిన కార్యక్రమాన్ని చేపట్టారు. అభినందనీయం. ఆవిడ ఆశీస్సులతో తప్పక విజయవంతంగా అనతికాలంలోనే పూర్తి చేస్తారు మీరు. 🙏

    రిప్లయితొలగించు