సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

19, నవంబర్ 2022, శనివారం

ప్రేమ బోండాము

 


అంగజుడు ఖంగుతినవలె ,

శృంగారపు భంగు ' ఇటుల ' సిరు లొలికించెన్ ,

హంగుగ కొబ్బరి నీరము ,

రంగార సతీముఖీన , రమణుని జేరెన్ .

4 కామెంట్‌లు:

  1. ఇదేం పైపు లైను?
    చివరికి ఏమిటంటే ఆవిడని తాగనివ్వడం లేదు. అదేం సరసం?

    రిప్లయితొలగించండి
  2. ప్రేయసి బీల్చిన నీరము ,
    ఆయమ నోటి యమృతంబు నందు మిళిందం
    బాయె , ప్రియుండది తాగెడు ,
    హాయిగదే ! దీనికంటె యమృతము రుచియా ?

    రిప్లయితొలగించండి
  3. ఇంకో ష్ట్రా ఆమె నోటి కేసి కొబ్బరి నీళ్ళతో గలిసిన ఆమె
    జొల్లు తాగుతూ ఆనందంలో తేలిపోతున్నాడు .
    లోకో భిన్న రుచిః

    రిప్లయితొలగించండి