పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
ముల్లు గనంగ, లేదె , నవమోహన! ముగ్ధవయోగభస్తి రా
జిల్లెడు మోహనాలు , వికసించెడు మేని నిగారు సౌరులన్
విల్లున దొడ్గి నల్దెసల వేయ, గమించెడు లాగు దోచెడిన్
కల్లరి మన్మధుండు మొనగాడుగదే! నిను తూపుగాగొనెన్ .
ఏం మొగుడండీ, భార్యకు ఓ చెప్పుల జత కొనివ్వలేని వాడు?
ముల్లా లేదే , సారూ !ముల్లను మిషజేసి , జాణ , మోహన భరితాలొళ్ళంతా విరియ దెరిచె ,కళ్ళింతలు జేసి జూచు కాంతుల కొరకై .
అంతే అయ్యుంటుంది మాస్టారూ. జాణలు ఎంతకైనా సమర్థులు కదా. 🙂
ఏం మొగుడండీ, భార్యకు ఓ చెప్పుల జత కొనివ్వలేని వాడు?
రిప్లయితొలగించండిముల్లా లేదే , సారూ !
రిప్లయితొలగించండిముల్లను మిషజేసి , జాణ , మోహన భరితా
లొళ్ళంతా విరియ దెరిచె ,
కళ్ళింతలు జేసి జూచు కాంతుల కొరకై .
అంతే అయ్యుంటుంది మాస్టారూ. జాణలు ఎంతకైనా సమర్థులు కదా. 🙂
తొలగించండి