పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
మగడా ! మల్లెల కంటే ,
సిగలో ఈ మిర్చి మాల సింగారము , నీ
మగసిరి సెగ రగిలించును
అగణితముగ రాగ బంధ మతిశయమొందున్ .
మీ కవిత బాగుంది. సరసానికి అనుకూలంగా ఉంది.మరొక మిత్రులు అల్లిన పద్యం 👇.——————-” తుంటరుల వదలను తోలు దీసెద నేను మల్లె పూవు వంటి పిల్ల కాను!లొల్లి జేయు వాని గిల్లి కారము బెట్టుఘాటుమిరప వంటి కన్య నేను!! “ (డా.నాగులపల్లి శ్రీనివాస్ విరచిత పద్యం)——————-
వారు విద్వత్కవులు , నాకు పద్యం కట్టడమే గాని , కవిత్వం రాదుగా !
మీ విద్వత్తుకు మాత్రమేం తక్కువ మాస్తారూ. మీరూ సత్కవులే (హాలికులు కూడా).
మీ కవిత బాగుంది. సరసానికి అనుకూలంగా ఉంది.
రిప్లయితొలగించండిమరొక మిత్రులు అల్లిన పద్యం 👇.
——————-
” తుంటరుల వదలను తోలు దీసెద నేను
మల్లె పూవు వంటి పిల్ల కాను!
లొల్లి జేయు వాని గిల్లి కారము బెట్టు
ఘాటుమిరప వంటి కన్య నేను!! “
(డా.నాగులపల్లి శ్రీనివాస్ విరచిత పద్యం)
——————-
వారు విద్వత్కవులు , నాకు పద్యం కట్టడమే గాని , కవిత్వం రాదుగా !
రిప్లయితొలగించండిమీ విద్వత్తుకు మాత్రమేం తక్కువ మాస్తారూ. మీరూ సత్కవులే (హాలికులు కూడా).
రిప్లయితొలగించండి