Rao S Lakkaraju గారూ , ఎల్లవేళలా మీ సపోర్ట్ ఉండాలనే కోరుకుంటాను . ధన్యవాదాలు . నేను నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఖర్చువెచ్చాలూ , కార్యనిర్వహణా , తదితరాలూ స్వంతంగా _ స్వతంత్రంగా నిర్వహించడమనే సూత్రానికి నిబధ్ధుడనై చేయడం పాటిస్తాను . 🙏🙏 .
భగవాన్ వెంకయ్యస్వామి ఆదేశం పాటించి అన్నార్తులకు అన్నంపెట్టే కార్యక్రమం తొలివారం నిర్విఘ్నంగా జరిగింది . సంభారాలు సమకూర్చడం , వండడం , వడ్డించడం ,పర్యవేక్షణ అంతా స్వామివారే చూచుకుంటున్నారు . నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి . రోజూ ఇరవై నుండి ఇరవై ఐదుగురికి వడ్డిస్తున్నాము . ఆస్వామి నాకు ఎంతో ప్రశాంతత చేకూర్చినాడు . స్వామికి నిండు మనసుతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .
దిగ్విజయమస్తు
రిప్లయితొలగించండిసార్ ,
తొలగించండితమ ఆశీశ్శులు కొండంత బలం , ధన్యవాదాలు
🙏🙏.
తప్పకుండా అవిఘ్నంగా కొనసాగుతుంది ✋🏽. మీ సంకల్పం కార్యరూపం దాల్చేలా చేసిన మీ ప్రయత్నం శ్లాఘనీయం 👏.
రిప్లయితొలగించండిధన్యవాదాలు ,
రిప్లయితొలగించండితమ ఆకాంక్షకు కృతఙ్ఞతలు .
🙏🙏
మాస్టారు గారు, శుభకార్యం సంకల్పించడం మొదలెట్టడం అప్పుడే జరిగిపోయాయి. చాలాసంతోషం, మీకు శుభకామనలు.
రిప్లయితొలగించండిభగవత్సంకల్పమనుకుంటాను సార్ ,
తొలగించండిఅనుదిన వ్రతంగా ఈ ఆన్నంపెట్టే మహత్కార్యం
కొనసాగాలి . వయసుడిగిన , నిరాధారులను
వెతికిమరీ వాళ్ళ ఆకలి తీర్చే ఈ భాగ్యం ఆ
పరాత్పరుడు నాకిచ్చాడు . ధన్యవాదాలు .
పూట గడవక పుట్టెడు దుఃఖంతో బతుకీడిస్తున్న పేదలకు పట్టెడు మెతుకులు పెట్టి వారి పొట్ట నింపారు. ఇంతకన్నా పుణ్యం ఏముంటుంది.
రిప్లయితొలగించండిగురువర్యులు లక్కాకుల మాస్టారు నిండు నూరేళ్లు చల్లగుండాలి. సమాజహితం కోసం మీరు మొదలెట్టిన శుభసంకల్పం అవిఘ్నంగా కొనసాగాలి. అన్నదాతా సుఖీభవ.
మనిషికి ఆకలి దయా దాక్షిణ్యాలు చూపని శత్రువు .
తొలగించండిఅందునా వయసుడిగిన మలి దశలో ఉన్న అన్నార్తుల
యెడ మరీను . జైగారూ , తమబోటి మిత్రులందరి
ఆకాంక్షలూ , ఆశీస్సులూ నాకు అండ నిలుస్తవి .
ధన్యవాదాలు .
మీ సంకల్పానికి అభినందనలు. చాలా సంతోషం. మంచి మనసుతో ఏం చేసినా భగవంతుని కృప ఎప్పుడూ ఉంటుంది. నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ...... మహా
రిప్లయితొలగించండిబులుసు సుబ్రహ్మణ్యంగారూ ,
తొలగించండిధన్యవాదాలు , 🙏🙏 .
All the Best. Remember we are here to support you in case of a need.
రిప్లయితొలగించండిRao S Lakkaraju గారూ ,
తొలగించండిఎల్లవేళలా మీ సపోర్ట్ ఉండాలనే కోరుకుంటాను .
ధన్యవాదాలు . నేను నిర్వహించే ఏ కార్యక్రమమైనా
ఖర్చువెచ్చాలూ , కార్యనిర్వహణా , తదితరాలూ
స్వంతంగా _ స్వతంత్రంగా నిర్వహించడమనే సూత్రానికి
నిబధ్ధుడనై చేయడం పాటిస్తాను . 🙏🙏 .
భగవాన్ వెంకయ్యస్వామి ఆదేశం పాటించి అన్నార్తులకు అన్నంపెట్టే కార్యక్రమం తొలివారం నిర్విఘ్నంగా జరిగింది .
రిప్లయితొలగించండిసంభారాలు సమకూర్చడం , వండడం , వడ్డించడం ,పర్యవేక్షణ అంతా స్వామివారే చూచుకుంటున్నారు .
నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి . రోజూ ఇరవై నుండి ఇరవై
ఐదుగురికి వడ్డిస్తున్నాము . ఆస్వామి నాకు ఎంతో ప్రశాంతత చేకూర్చినాడు . స్వామికి నిండు మనసుతో
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .