సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

29, ఆగస్టు 2020, శనివారం

నేడు తెలుగుభాషాదినోత్సవం


 తిక్కనకున్ వేమనకున్
మ్రొక్కెద గురజాడ గిడుగు మొనగాళ్ళకు, నా
చక్కని తెనుగుకు మీగడ
చిక్కని రుచులద్ది సేవ జేసినవార్కిన్ .

జనబాహుళ్యపు నుడులకు
ఘన హిత మొహరించి నట్టి ఘనుడా ! గిడుగూ!
అనయము మిము స్మరియింతుము
ఘనముగ  , నీసంప్రదాయఘనులు వడంకన్ .

8 కామెంట్‌లు:



  1. తెలుగనే ఓ భాష ఉందాండీ ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. పెద్దలు శ్రీనరసింహరావుగారికి
    నమస్సులతోకూడిన విన్నపములు👃.
    తాము నమస్సులుగాక ,
    శుభాకాంక్షలు దెలుప ముదావహము .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభాకాంక్షలు రాజారావు అనబడే వ్యక్తికి, నమస్సులు ఆ వ్యక్తిలోని ఆచార్యునకు.

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి