పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
రంగా ! శ్రీరంగా ! ఈ
మంగళకర దివ్యభంగిమము మహనీయం,
బంగాంగ మనోఙ్ఞము, శుభ
సంగమము కనంగ మాకు, జగదాధారా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి