సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, డిసెంబర్ 2023, శనివారం

హరి సాయుజ్యము

 


ఆ యెదలో , కొలువై హరి ,

తీయని కలలోకి జారె ,  తెరువదు , తెర వీ

హాయిని పాయని , పరవశ

సాయుజ్యము చెందె , నెంత సరస హృదయ యో !

2 కామెంట్‌లు:

  1. ఆవిడ భక్తిపారవశ్యంలో మునిగి పోయిందేమో కానీ అలాంటి అందగత్తెని చూస్తే కొందరికి ప్రేమపారవశ్యం కలగచ్చు 🙂🙂.

    రిప్లయితొలగించండి
  2. పరమాత్మ కృష్ణు గొలిచిరి
    తరుణులు ప్రేమలును , భక్తి తాదాత్యములన్
    హరి మోహన రూపమునకు ,
    పరి పరి మ్రోయించు మురళి పరవశములకున్

    రిప్లయితొలగించండి