18, జనవరి 2026, ఆదివారం

తుపాకి రాముడు


 

3 కామెంట్‌లు:

  1. కృష్ణుడి బొమ్మ నవమోహనంగా ఉంది.
    వీడియో ప్లే కావటంలేదండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదట నామొబైల్ ద్వారా ప్రయత్నించినపుడు ప్లే కాలేదు కాని ఈవీడియో డెస్క్ టాప్ ద్వారా ప్లే చేసినపుడు సమస్య రాలేదు. చక్కగా నడిచింది. లోగడ శర్మ గారు కూడా ఈసమస్యను ప్రస్తావించినట్లున్నారు. వారికి కూడా మొబైల్ మీదనే వచ్చిందేమో ఇబ్బంది. వీడియో బాగుంది. మా చిన్నపుడు ఎలిమెంటరీస్కూలులో ఉండగా ఒక విద్యార్ధి ఈవేషం అనుకరించాడు సాంస్కృతిక కార్యక్రమాల్లో - అది గుర్తుకు వచ్చింది. జనం బాగా ఎంజాయ్ చేయటం వీడియోలో గమనించాను.

      తొలగించండి