సుజన - సృజన
పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ
29, ఆగస్టు 2014, శుక్రవారం
గణేశ్ చతుర్ధి శుభాకాంక్షలు
జగతి జనము లెల్ల సౌఖ్యాలు బడయగా
బుధ్ధి నిచ్చి కార్య సిధ్ధి నిచ్చి
బ్రోవ వేడు కొందు బొజ్జ గణేశుని
గుంజియలను దీసి అంజలించి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి