సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

10, నవంబర్ 2019, ఆదివారం

బుడుతడే ఆదర్శమైతే .....



అడెడెడె ! యెంత నేర్చె ! నహహా ! యిది చూచి మతుల్ చనంగ , నీ
బుడుతని యెత్తి , ముద్దులిడ , పూనిక పుట్టు తలంపులోన , యీ
త డిని గనంగ నెంత ఘనతల్ చవి చూచిరొ తల్లిదండ్రు ! లి
క్కడ గద ! బంధముల్ విరిసి , కండ్లకు గట్టె , మనోఙ్ఞమూర్తులై .

2 కామెంట్‌లు:

  1. జన్మ సంస్కారమూ తలిదండ్రులదే .
    అనుసరణా వారిదే .ఈ వయసు పిల్లలు
    పెద్దలను యధతధంగా అనుకరిస్తారు .
    ధన్యవాదాలు సార్ , నమస్సులు .

    రిప్లయితొలగించండి