సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

2, నవంబర్ 2019, శనివారం

మాయురే ! .....



మాయురే !  శిల్పి చేతుల మాయ గనుడు
కడు మనోఙ్ఞ మీ సృష్టి , ప్రాకటము గాగ
నిద్ర వోయెడి కన్నయ్య ముద్ర దాల్చె ,
సృష్టి కర్తను కన్న  ఈ   శ్రీహరి  తను .

2 కామెంట్‌లు:

  1. Exquisitely crafted👌👏.
    బహు శ్రద్ధగా, సున్నితంగా, అలవోకగా రూపుదిద్దిన ఆ శిల్పికి, ఇక్కడ పోస్ట్ చేసిన మీకూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నరసింహరావుగారూ ,
    అవును . నిద్దరోతున్న ఆముగ్ధ మనోహర
    రూపాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం కదా .
    నేను ఫిదా ఐపొయ్యాను .
    నమస్సులు .

    రిప్లయితొలగించండి