పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
శ్రీ కరమౌ శ్రీరామ నామం జీవామృత సారంపావనమీ రఘురామ నామం భవతారక మంత్రం... శ్రీరామ జయరామ జయజయ. శ్రీరామనవమి శుభాకాంక్షలు మాస్టారుగారు.
ఘన సరోజ నేత్ర ! కళ్యాణ శుభగాత్ర !ధరణిజ పతి ! సత్య ధర్మ మూర్తి !బహ్మ వినుత రామ ! భద్రాద్రి శుభ ధామ !భరత భూ విరాజ పరమ తేజ !ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాంబుజాలకు శరణు .తమకు ధన్యవాదాలు భారతిగారూ ,
🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏
ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలోకైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .yvr సర్ , ధన్యవాదాలు .
శ్రీ కరమౌ శ్రీరామ నామం జీవామృత సారం
రిప్లయితొలగించండిపావనమీ రఘురామ నామం భవతారక మంత్రం...
శ్రీరామ జయరామ జయజయ.
శ్రీరామనవమి శుభాకాంక్షలు మాస్టారుగారు.
ఘన సరోజ నేత్ర ! కళ్యాణ శుభగాత్ర !
రిప్లయితొలగించండిధరణిజ పతి ! సత్య ధర్మ మూర్తి !
బహ్మ వినుత రామ ! భద్రాద్రి శుభ ధామ !
భరత భూ విరాజ పరమ తేజ !
ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాంబుజాలకు శరణు .
తమకు ధన్యవాదాలు భారతిగారూ ,
🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏
రిప్లయితొలగించండిఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
రిప్లయితొలగించండిరాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .
yvr సర్ , ధన్యవాదాలు .