సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

6, జూన్ 2020, శనివారం

తల్లీ వందనం .....


భగవంతుని దర్శించగ
మగువా ! నీకన్న ఙ్ఞాని మహి నున్నాడా ?
తగలేయన పలువిద్యలు ?
జగమంతా నీ పదాల సాగిలబడదా ?

ఏదీ వైకల్య ? మువిద
కాదు , దురితకార్యరతులు ఘన వైకల్యుల్ ,
వేదిక లెక్కి ప్రవచనాల్
కాదు వచింప , నొక ధర్మ కార్యము వలయున్ .

3 కామెంట్‌లు:

  1. 👏👏
    ఒకటి లోపిస్తే మరొక ప్రావీణ్యం ఇస్తాడట దేవుడు.

    రిప్లయితొలగించండి
  2. పెద్దలు శ్రీనరసింహరావుగారికి ధన్యవాదములు,
    నమస్సులు .
    సార్ ,శారీరకంగా ,మానసికంగా ,
    ఆర్థికంగా , సామాజికంగా మరియూ
    అనేక విథాలుగా భగవంతుడు తమకిచ్చిన
    భాగ్యాలను చాలమంది దుర్వినియోగం
    చేస్తున్నారు . దాదాపు 90 శాతం శరీరం
    సహకరించని ఈమె చేసే ఘనకార్యం చూస్తే
    మనకంటే ఈవిడే భాగ్యవంతురాలేమో కదా !

    రిప్లయితొలగించండి