సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

14, డిసెంబర్ 2020, సోమవారం

ముదిమిలో మతిమరుపుకు చిట్కా

 


నాలుకనుజాపి పొడవుగ మేలుగలుగ

కుడికి యెడమకు పదిమార్లు కుదిపి కదుప

ముదిమిలో మతిమరుపుజబ్బు తొలగునట !

దోస్తి నాల్కకున్ మెదడుకు జాస్తియంట !

2 కామెంట్‌లు:



  1. ఇట్లాంటి వెందుకండీ
    హాయిగా పద్యాలు వ్రాయండి - బుర్రలోని నరాలన్నీ
    ఏక్టివ్ గా పనిచేస్తూ మతి (అంటూ వుంటే) మరుపు ( అంటూ వున్నది పోతే గీతే) ఏదీ దరి రాదు :)


    ది పవర్ ప్యాక్ టెక్నీక్ ఫార్ ఏక్టివ్ బ్రెయిన్ ఫార్ములా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇట్టాంటి వెందుకంటే ,
      గట్టిగ తప్పేదొ దెలియగావలదా ? చూ
      పెట్టిననూ , విదిలించుక
      నిట్టట్టను గురుడి బ్రైను నిలబడగ హితా !

      తొలగించండి