సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

16, డిసెంబర్ 2020, బుధవారం

పెద్దలమాట

 


వెలయగ సత్కార్యాచర

ణల వలననె కర్మబంధనలుదొలగు , వృథా

పలుకులతో గాదు , బుధులు

చెలువుగ కడు మంచిపనులు సేయుదు రెలమిన్ .

1 కామెంట్‌:

  1. పెద్దలమాటలలో పస
    కద్దో లేదో,టపాలు ఘనతలు లేవో,
    సుద్దులు మాకేలా ఇక
    వద్దేవద్దని పఠితలు భావింతురొకో !

    రిప్లయితొలగించండి