పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
చూపు దిప్పుకోనగున ఈశోభనంపు
మాధురీ మనోఙ్ఞతలకు , మదను డలిగి
పుడమి సరసుల డెందాల కడిది జీల్చ
వింటి కెక్కుబెట్టిన వాడి విశిఖ మేమొ !
సావీ! నీదిక్కైన చూపుమరొక దిక్కున మారునే?ఎవరీ మాధురి?
తమకు తెలిసిన మాధురి
దీక్షితులే దీక్షితులెవరంటేఎట్లాగండీ రాజా వారు :) ఏమంటారు :)జిలేబి
మరి ,వారేమంటారో ?
నా పేరెందుకు పెట్టుకుందీవిడ? అదిజెప్పరేం? :)
తవరే ఆవిడ పేరెట్టుకుని , పైగా బుకాయింపా ?- అని మిత్రుల అభియోగం .....
నా పేరెందుకు .....సోమమునకు మాధుర్యానికి గల లంకె కారణమై వుండొచ్చు :)జిలేబి
తమ 'సోమా' మాధుర్యమయ
తమ 'సోమా' మాధుర్యమయ! మాధురీ దీక్షితుల వయారమయా! బాలము సెగలను గ్రక్కె కవిత్వము పర వళ్లుదుముకుచు వతంసితమాయెన్!జిలేబి
సోమవారము నాడు సోమరస మాధుర్యము, ఆహా ఎంత రుచికరం!
ఈ బామ్మ నా కంటే ముందు పుట్టిందా? ఈవిడ పేరు నేను పెట్టుకున్నానా? ఓహో ఏమని చెప్పుదు గురూ గురూ! :)
సోమవారము నాడరే సోమరసముమధురిమలు పొంగ ఝల్లని మదియు తేలగాను జైగొట్టుదురు గాక కవిత లెల్లవెల్లి విరియగా బ్లాగుల వీధిలోన!జిలేబి
సోమ రసపాన మగ్న విశుధ్ధ విదులమాట లదరహో ! వహ్వా ! నమామి🙏మామి!అందుకే నేమొ ! మధువులో నద్దినట్లుపలుకు పలుకున , మాధురుల్ యొలుకుచుండు
సావీ! నీదిక్కైన చూపు
రిప్లయితొలగించండిమరొక దిక్కున మారునే?
ఎవరీ మాధురి?
తమకు తెలిసిన మాధురి
తొలగించండి
తొలగించండిదీక్షితులే దీక్షితులెవరంటే
ఎట్లాగండీ రాజా వారు :) ఏమంటారు :)
జిలేబి
మరి ,
తొలగించండివారేమంటారో ?
నా పేరెందుకు పెట్టుకుందీవిడ? అదిజెప్పరేం? :)
తొలగించండితవరే ఆవిడ పేరెట్టుకుని , పైగా బుకాయింపా ?
తొలగించండి- అని మిత్రుల అభియోగం .....
తొలగించండినా పేరెందుకు .....
సోమమునకు మాధుర్యానికి గల లంకె కారణమై వుండొచ్చు :)
జిలేబి
తమ 'సోమా' మాధుర్యమయ
తొలగించండి
తొలగించండితమ 'సోమా' మాధుర్యమ
య! మాధురీ దీక్షితుల వయారమయా! బా
లము సెగలను గ్రక్కె కవి
త్వము పర వళ్లుదుముకుచు వతంసితమాయెన్!
జిలేబి
సోమవారము నాడు సోమరస మాధుర్యము, ఆహా ఎంత రుచికరం!
తొలగించండిఈ బామ్మ నా కంటే ముందు పుట్టిందా? ఈవిడ పేరు నేను పెట్టుకున్నానా? ఓహో ఏమని చెప్పుదు గురూ గురూ! :)
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసోమవారము నాడరే సోమరసము
మధురిమలు పొంగ ఝల్లని మదియు తేల
గాను జైగొట్టుదురు గాక కవిత లెల్ల
వెల్లి విరియగా బ్లాగుల వీధిలోన!
జిలేబి
సోమ రసపాన మగ్న విశుధ్ధ విదుల
రిప్లయితొలగించండిమాట లదరహో ! వహ్వా ! నమామి🙏మామి!
అందుకే నేమొ ! మధువులో నద్దినట్లు
పలుకు పలుకున , మాధురుల్ యొలుకుచుండు