పద్య - వచన కవితలు మరియు వివిథ అంశాలకు సంబంధించిన వ్యాసాలు
సమయము సంధ్య , సూర్యుడు నిశాగృహమేగగ దోచుటల్ గవా
క్షము వెలుపట్ల గాననగు , సారసలోచన కొంతవట్టు పొ
త్తము పఠియించె , చేత జతతామరలున్ వసివాడె , నెంతకున్
రమణుడు రాడె , నోరుములు రాయిడి కెక్కెడు, రాత్రిదక్కునో ?! .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి