మేము 7వ తారీఖున సాయంత్రం వాక్సిన్ తీసుకున్నాం. ఆ రాత్రి కొంచెం పులపరంగా అనిపించింది. అదీ కొద్దిసేపే. తెల్లవారితే అంతా మామూలుగానే ఉంది. ఏ ఇబ్బందీ కలుగలేదు.
ధన్యవాదాలు సర్ , ఇలా వ్యాక్సిన్ తీసుకున్న వారు తమ అనుభవాలు తెలిపితే , తీసుకోదలచినవారి భయాందోళనలు దూరమౌతవి . కోవిడ్ నుండి భారత్ విముక్తమౌతుంది . ఈ పోష్ట్ ఉద్దేశ్యం అదే .
I am glad you did it. మొదటి 24 గంటలూ కొంచెం నెప్పి పుడుతుంది. మత్తు గా ఉంటుంది. అంతే.
రిప్లయితొలగించండిThank you sir ,
తొలగించండిమొదటి ఆరు గంటలూ ఏ ఇబ్బందీ కలుగలేదు . తర్వాత
కొద్దిగా వొళ్ళునొప్పులూ , లైట్ ఫీవరిష్ గా అనిపించింది .
DOLO 650 వేసుకున్నాను . అంతే .
మేము 7వ తారీఖున సాయంత్రం వాక్సిన్ తీసుకున్నాం. ఆ రాత్రి కొంచెం పులపరంగా అనిపించింది. అదీ కొద్దిసేపే. తెల్లవారితే అంతా మామూలుగానే ఉంది. ఏ ఇబ్బందీ కలుగలేదు.
తొలగించండిధన్యవాదాలు సర్ ,
తొలగించండిఇలా వ్యాక్సిన్ తీసుకున్న వారు తమ అనుభవాలు తెలిపితే ,
తీసుకోదలచినవారి భయాందోళనలు దూరమౌతవి .
కోవిడ్ నుండి భారత్ విముక్తమౌతుంది .
ఈ పోష్ట్ ఉద్దేశ్యం అదే .
Good news sir
రిప్లయితొలగించండిధన్యవాదాలు సర్ ,
తొలగించండిVery valuable information, it is not at all blogs that we find this, congratulations I was looking for something like that and found it here.
రిప్లయితొలగించండిThe Leo News - this site also provide most trending and latest articles
Thank you sir,
తొలగించండిపౌరుడుగా నీబాధ్యత ,
రిప్లయితొలగించండివేరే సంకోచ మొద్దు , వేక్సిన్ తీస్కో ,
నేరుగ నీకూ , నీకున్
చేరువగల వారికొఱకు , చింతించు హితమ్ .